బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషను
బొబ్బిలి రైల్వే స్టేషను విశాఖపట్నం డివిజను, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నకు చెందినది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో ఉంది.
బొబ్బిలి రైల్వే స్టేషను Bobbili Railway Station | |
---|---|
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | బొబ్బిలి , ఆంధ్ర ప్రదేశ్ India |
Coordinates | 18°20′38″N 83°12′17″E / 18.3438°N 83.2047°E |
Elevation | 137 మీ. (449 అ.) |
నిర్వహించువారు | తూర్పు తీర రైల్వే |
లైన్లు | Jఝార్సుగుడా-విజయనగరం రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 4 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | VBL |
జోన్లు | తూర్పు తీర రైల్వే |
డివిజన్లు | విశాఖపట్నం రైల్వే డివిజను |
History | |
Opened | 1908 |
విద్యుత్ లైను | కాదు |
Previous names | బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే |
చరిత్ర
మార్చువిజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[1][2] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[3] తదుపరి కాలంలో 79 కిమీ (49 మైళ్ళు) విజయనగరం-పార్వతీపురం రైలు మార్గము 1908-09 సం.లో ప్రారంభించబడింది, సాలూర్ వరకు పొడిగింపును 1913 సం.లో నిర్మించారు. పార్వతీపురం-రాయ్‌పూర్ రైలు మార్గము 1931 సం.లో పూర్తయింది.[3]
రైల్వే పునర్వ్యవస్థీకరణ
మార్చుబెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1944 సం.లో జాతీయీకరణ చేశారు.[4] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్సరాయ్ తూర్పు భాగం, బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే లతో కలిసి, తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది.[5] 1955 సం.లో, దక్షిణ తూర్పు రైల్వేను ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పరచారు. ఇందులో ఎక్కువగా అంతకు ముందు బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేచే నిర్వహించబడుతున్న రైలు మార్గములు ఉన్నాయి.[5][6]
కొత్తగా రైల్వే మండలాలు ఏప్రిల్ 2003 సం.లో ప్రారంభించారు, వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులను నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మలిచారు.[5]
ఈ రైల్వేస్టేషనులో ఆగు రైళ్ళు
మార్చురైలు
సంఖ్య |
పేరు | రకం | జోన్ | ప్లాట్‌ఫాం | రైలు వచ్చే దినములు | సమయం | ||||||
12844 | అహ్మదాబాదు - పూరి | SF | ECoR | 2 | సోమ | మంగళ | బుధ | శని | 00:33 | |||
58530 | విశాఖపట్నం -దుర్గ్ | Pass | ECoR | 1 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 00:33 |
12843 | పూరి - అహ్మదాబాదు... | SF | ECoR | 1 | ఆది | బుధ | శుక్ర | శని | 01:28 | |||
22848 | ముంబై LTT - విశాఖ | SF | ECoR | 0 | బుధ | 03:15 | ||||||
18447 | హీరాఖండ్ | Exp | ECoR | 1 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 03:25 |
18437 | హీరాఖండ్ స్లిప్ ఎక్స్‌ప్రెస్ | Exp | ECoR | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 03:25 |
18517 | కోర్బా విశాఖపట్నం. | Exp | ECoR | 2 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 04:37 |
58528 | విశాఖపట్నం - రాయపూర్ | Pass | ECoR | 1 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 05:43 |
18574 | భగత్ కి కొఠి | Exp | ECoR | 0 | సోమ | 05:43 | ||||||
12375 | Chennai Central - As... | SF | ER | 0 | ఆది | 06:15 | ||||||
58503 | రాయగడ - విశాఖపట్నం | Pass | ECoR | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 06:23 |
18189 | టాటానగర్ - అలప్పుజా | Exp | SER | 2 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 06:40 |
13351 | ధనబాద్ - అలప్పుజా | Exp | ECR | 2 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 06:42 |
17482 | తిరుపతి - బిలాస్‌పూర్ | Exp | SCR | 1 | సోమ | శుక్ర | 07:01 | |||||
18573 | విశాఖపట్నం మైలు | Exp | ECoR | 0 | గురు | 07:16 | ||||||
78512* | సాలూరు - బొబ్బిలి రైల్‌బస్ | DEMU | ECoR | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 07:30 |
12376 | అసనోల్ - చెన్నై | SF | ER | 0 | గురు | 07:33 | ||||||
18111 | టాటానగర్ - యశ్వంత్ పూర్ | Exp | SER | 0 | శుక్ర | 07:33 | ||||||
12807 | సమతా ఎక్స్‌ప్రెస్ (PT) | SF | ECoR | 1 | ఆది | మంగళ | బుధ | గురు | శని | 08:15 | ||
58529 | దుర్గ్ - విశాఖపట్నం | Pass | ECoR | 2 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 08:45 |
78514* | సాలూరు బొబ్బిలి రైల్ బస్ | DEMU | ECoR | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 09:05 |
58538 | విశాఖపట్నం - కోరాపుట్ | Pass | ECoR | 1 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 09:18 |
18511 | కోరాపుట్ - విశాఖపట్నం | Exp | ECoR | 2 | మంగళ | శని | 10:05 | |||||
22847 | విశాఖపట్నం - ముంబై | SF | ECoR | 0 | ఆది | 10:15 | ||||||
58537 | కోరాపుట్ - విశాఖాపట్నం | Pass | ECoR | 2 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 11:18 |
78516* | సాలూరు బొబ్బిలి రైల్ | DEMU | ECoR | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 12:00 |
57271 | విజయవాడ - రాయగడ | Pass | SCR | 1 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 12:15 |
18310 | నాగావళి ఎక్స్‌ప్రెస్ | Exp | ECoR | 1 | ఆది | మంగళ | బుధ | 12:27 | ||||
12808 | సమతా ఎక్స్‌ప్రెస్ | SF | ECoR | 2 | ఆది | మంగళ | బుధ | శుక్ర | శని | 16:08 | ||
18512 | విశాఖపట్నం - కోరాపుట్ | Exp | ECoR | 1 | సోమ | శుక్ర | 16:20 | |||||
18309 | నాగావళీ ఎక్స్‌ప్రెస్ | Exp | ECoR | 2 | ఆది | సోమ | శుక్ర | 16:24 | ||||
78518* | సాలూరు బొబ్బిలి రైల్ బస్ | DEMU | ECoR | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 17:00 |
57272 | రాయగడ విజయవాడ | Pass | SCR | 2 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 17:03 |
13352 | అలప్పుజా - ధనబాద్ | Exp | ECR | 1 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 17:32 |
18190 | రూర్కెలా తాతానగర్ | Exp | SER | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 17:32 |
13352-Slip | అలప్పుజా తాతానగర్ | Exp | SER | 1 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 17:32 |
58527 | రాయపూర్ విశాఖపత్నం | Pass | ECoR | 2 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 17:45 |
78520* | సాలూరు బొబ్బిలి రైల్ బస్ | DEMU | ECoR | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 18:40 |
58504 | విశాఖపట్నం రాయగడ | Pass | ECoR | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 19:28 |
17481 | బిలాస్ పూర్ తిరుపతి | Exp | SCR | 2 | మంగళ | శని | 20:30 | |||||
18518 | విశాఖపట్నం కోబ్రా | Exp | ECoR | 1 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 21:50 |
18112 | యశ్వంత్ పూర్ - టాటానగర్ | Exp | SER | 0 | సోమ | 22:45 | ||||||
18448 | హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ | Exp | ECoR | 2 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 23:40 |
18438 | హీరాఖండ్ స్లిప్ ఎక్స్‌ప్రెస్ | Exp | ECoR | 0 | ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | 23:40 |
మూలాలు
మార్చు- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
- ↑ 3.0 3.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
- ↑ "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ 5.0 5.1 5.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
బయటి లింకులు
మార్చుఅంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
తూర్పు తీర రైల్వే |