బొమ్మరిల్లు (1978 సినిమా)
"బొమ్మరిల్లు" తెలుగు చలన చిత్రం1978 ఏప్రిల్28 న విడుదల.రాజాచంద్ర దర్శకత్వంలో, వచ్చిన ఈ చిత్రంలో మురళీమోహన్, శ్రీధర్, మాధవి ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం చక్రవర్తి అందించారు.
బొమ్మరిల్లు (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజాచంద్ర |
తారాగణం | శ్రీధర్, మాధవి |
సంగీతం | చక్రవర్తి |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుతారాగణం
మార్చుసాంకేతికవర్గం
మార్చుదర్శకుడు: రాజాచంద్ర
సంగీతం: చక్రవర్తి
నిర్మాణ సంస్థ: శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్
సాహిత్యం: వేటూరి, ఉత్పల,ఆరుద్ర
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, జి.ఆనంద్, చక్రవర్తి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎల్.ఆర్.అంజలి, రమోల, చంద్రశేఖర్
విడుదల:28:04:1978.
పాటలు
మార్చుఈ సినిమా కోసం ఆరుద్ర రెండు పాటలను రచించారు.[1] ఈ సినిమాలోని పాటల వివరాలు:[2]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
కట్టుకున్న బట్టకుంది ఖరీదైన రేటు కట్టుకోని పిల్లకుంది అంతకన్న పైరేటు | వేటూరి | చక్రవర్తి | ఎల్.ఆర్.ఈశ్వరి |
చల్లని రామయ్యా చక్కని సీతమ్మా కొలువున్న లోగిలి కోవెలేనమ్మా | ఉత్పల | చక్రవర్తి | జి.ఆనంద్, ఎల్.ఆర్.అంజలి, పిఠాపురం |
కొత్త పెళ్లికొడుకైనాడు ఈనాడు అన్నయ్య | చక్రవర్తి | జి.ఆనంద్ | |
నోరు చెడ్డ ఆడది ఊరు మీద పడ్డది | వేటూరి | చక్రవర్తి | పి.సుశీల, చంద్రశేఖర్ బృందం |
హే పిల్లా చూడు మల్లా ఆడుకుంటే దాగుడుమూత | వేటూరి | చక్రవర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
అప్పాయమ్మ కూతురా | ఆరుద్ర | చక్రవర్తి | చక్రవర్తి, ఎస్.జానకి |
మూలాలు
మార్చు- ↑ ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "బొమ్మరిల్లు - 1978". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 11 మార్చి 2020. Retrieved 11 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)