బొర్రావారిపాలెం (ప్రత్తిపాడు)

బొర్రవారిపాలెం గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామములోని విద్యాసౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు మార్చు

అంగనవాడీ కేంద్రం మార్చు

వృద్ధాశ్రమం మార్చు

ఈ ఆశ్రమాన్ని మదర్ థెరెస్సా సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మర్రి సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనాడు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం.

మూలాలు మార్చు