బోయపల్లి (మహబూబ్ నగర్ అర్బన్)
బోయపల్లి, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ (అర్బన్) మండలంలోని గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.
బోయపల్లి (గ్రామీణ) | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°46′48″N 77°59′25″E / 16.780014°N 77.990338°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ జిల్లా |
మండలం | మహబూబ్ నగర్ (అర్బన్) |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 9,247 |
- పురుషుల సంఖ్య | 4,613 |
- స్త్రీల సంఖ్య | 4,634 |
- గృహాల సంఖ్య | 1,939 |
పిన్ కోడ్ | 509001 |
ఎస్.టి.డి కోడ్ |
ఈ గ్రామం మహబూబ్ నగర్ పట్టణానికి అతిచేరువలో నవాబ్ పేట్ వెళ్ళు ప్రధాన మార్గంలో ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని మహబూబ్ నగర్ మండలంలో ఉండేది. [2] మహబూబ్ నగర్ పట్టణంలో కొత్తగంజ్, నవాబ్ పేట్ వైపు వెళ్ళే దారిలో కల రైల్వేగేటును ఈ గ్రామం పేరుమీదుగా బోయపల్లి రైల్వేగేటుగా వ్యవహరిస్తారు. ఇది గ్రామపంచాయతి కేంద్రం.మండలంలోని 16 ఎమ్పీటిసీ నియోజకవర్గాలలో ఒకటి.
గణాంకాలు
మార్చు2011భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 9,247 - పురుషుల సంఖ్య 4,613 - స్త్రీల సంఖ్య 4,634 - గృహాల సంఖ్య 1,939
రవాణాసౌకర్యాలు
మార్చుఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి నవాబ్‌పేటకు వెళ్ళు మార్గములో ఉంది. బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.