బ్యాక్‌డోర్
2021 తెలుగు సినిమాలు
(బ్యాక్‌డోర్ నుండి దారిమార్పు చెందింది)
బ్యాక్‌డోర్ 2021లో విడుదల కానున్న సినిమా. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ బ్యానర్ పై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కర్రి బాలాజీ దర్శకత్వం వహించాడు. పూర్ణ, తేజ త్రిపురాన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 3న చెయ్యాలని భావించిన [1], విడుదల చేసేందుకు థియేటర్లు లభ్యం కానందున డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. [2]
బ్యాక్ డోర్ | |
---|---|
దర్శకత్వం | కర్రి బాలాజీ |
నిర్మాత | బి.శ్రీనివాస్ రెడ్డి |
తారాగణం | పూర్ణ తేజ త్రిపురాన |
ఛాయాగ్రహణం | శ్రీకాంత్ నారోజ్ |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | ప్రణవ్ |
నిర్మాణ సంస్థ | ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుబ్యాక్డోర్ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో 2020 అక్టోబరు 15న ప్రారంభమై, [3] మొదటి షెడ్యూల్ 2020 నవంబరున పూర్తి చేసుకుంది.[4] బ్యాక్‌డోర్ సినిమా ట్రైలర్‌ను 2021 అక్టోబరు 27న దర్శకుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేశాడు.[5][6]
నటీనటులు
మార్చు- పూర్ణ
- తేజ త్రిపురాన
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆర్చిడ్ ఫిలిం స్టూడియోస్
- నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కర్రి బాలాజీ [7]
- సంగీతం: ప్రణవ్
- ఎడిటర్: చోటా కె. ప్రసాద్
- బ్యాక్‌గ్రౌండ్ సంగీతం: రవిశంకర్
- పాటలు: నిర్మల, చాందిని, జావళి
- సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ నారోజ్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ
- సహ నిర్మాత: పూటా శ్రీను
మూలాలు
మార్చు- ↑ Sakshi (23 November 2021). "డిసెంబర్ 3న థియేటర్స్‌లో 'బ్యాక్ డోర్'". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Andhrajyothy (1 December 2021). "పూర్ణ 'బ్యాక్ డోర్' తీసే తేదీ మారింది". chitrajyothy. Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
- ↑ Sakshi (15 October 2020). "బ్యాక్ డోర్‌లో..." Archived from the original on 2 నవంబరు 2021. Retrieved 2 November 2021.
- ↑ Sakshi (12 November 2020). "బ్యాక్‌డోర్ ఎంట్రీ". Archived from the original on 4 August 2021. Retrieved 2 November 2021.
- ↑ Eenadu (28 October 2021). "'బ్యాక్ డోర్'లో ఏం జరిగింది?". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
- ↑ Andrajyothy (1 November 2021). "'బ్యాక్‌డోర్' ట్రైలర్ స్పందన అదిరింది". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
- ↑ Sakshi (25 January 2021). "'పూర్ణ కెరీర్‌కి మరో టర్నింగ్ పాయింట్ ఇది'". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.