చోటా కె. ప్రసాద్ తెలుగు సినీరంగానికి చెందిన ఎడిటర్. ఆయన 2010లో విడుదలైన అదుర్స్ సినిమా ద్వారా అసోసియేట్ ఎడిటర్‌గా అడుగుపెట్టి టైగర్ సినిమాతో పూర్తి స్థాయిలో ఎడిటర్‌గా మారాడు.[1]

చోటా కె. ప్రసాద్
జననం
కామిరెడ్డి ప్రసాద్

దుళ్ళ, కడియం మండలం, తూర్పు గోదావరి జిల్లా, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తి
  • ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
తల్లిదండ్రులుమంగతాయారు, గాంధీ
బంధువులుఛోటా కె. నాయుడు (చిన్నాన్న)

సినీ ప్రస్థానం మార్చు

చోటా కె. ప్రసాద్ తన పెదనాన్న చోటా కె నాయుడు ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్ వచ్చి మొదట ఆనంద్ సినీ సర్వీస్ కెమెరా అసిస్టెంట్ గా పని చేసి ఆ తర్వాత ఎడిటింగ్ విభాగంలో చేరి గౌతంరాజు వద్ద అదుర్స్ సినిమాకు అసోసియేట్ ఎడిటర్‌గా చేరి ఆయన వద్ద ఎనిమిదేళ్లు పని చేసి టైగర్ సినిమాతో పూర్తి స్థాయిలో ఎడిటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.[2]

పని చేసిన సినిమాలు మార్చు

పని పాత్ర మూలాలు
అదుర్స్ అసిస్టెంట్ ఎడిటర్‌
డాన్ శీను అసిస్టెంట్ ఎడిటర్‌
మిరపకాయ్ అసిస్టెంట్ ఎడిటర్‌
వీర అసిస్టెంట్ ఎడిటర్‌
బద్రీనాథ్ అసిస్టెంట్ ఎడిటర్‌
ఊసరవెల్లి అసిస్టెంట్ ఎడిటర్‌
బాడీగార్డ్ అసిస్టెంట్ ఎడిటర్‌
నిప్పు అసిస్టెంట్ ఎడిటర్‌
ఢమరుకం అసిస్టెంట్ ఎడిటర్‌
నాయక్ అసిస్టెంట్ ఎడిటర్‌
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అసిస్టెంట్ ఎడిటర్‌
రేసుగుర్రం అసిస్టెంట్ ఎడిటర్‌
అల్లుడు శీను అసిస్టెంట్ ఎడిటర్‌
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అసిస్టెంట్ ఎడిటర్‌
అఖిల్ అసిస్టెంట్ ఎడిటర్‌
టైగర్ ఎడిటర్‌
ఎక్కడికి పోతావు చిన్నవాడా ఎడిటర్‌
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ ఎడిటర్‌
దువ్వాడ జగన్నాధం ఎడిటర్‌
ఒక్క క్షణం ఎడిటర్‌
నేల టిక్కెట్టు ఎడిటర్‌
శంభో శంకర ఎడిటర్‌
చి.ల.సౌ. ఎడిటర్‌
నన్ను దోచుకుందువటే ఎడిటర్‌
కవచం ఎడిటర్‌
మన్మథుడు 2 ఎడిటర్‌
మార్షల్ ఎడిటర్‌
గద్దలకొండ గణేష్ ఎడిటర్‌
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ ఎడిటర్‌
నాంది ఎడిటర్‌
ఏ 1 ఎక్స్‌ప్రెస్ ఎడిటర్‌
వై ఎడిటర్‌
వివాహ భోజనంబు ఎడిటర్‌
హౌస్ అరెస్ట్ ఎడిటర్‌
గల్లీ రౌడీ ఎడిటర్‌
ధమ్కీ ఎడిటర్‌
అనుభవించు రాజా ఎడిటర్‌
బ్యాక్‌డోర్ ఎడిటర్‌
బెల్లంకొండ గణేష్ సినిమా ఎడిటర్‌
భవదీయుడు భగత్ సింగ్ ఎడిటర్‌

మూలాలు మార్చు

  1. The Times of India (31 March 2020). ""I'm super excited and eagerly looking forward to start working on Pawan Kalyan's film," says editor Chota K Prasad" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
  2. "కట్ చేస్తే". 2020. Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.

బయటి లింకులు మార్చు