బ్యారీ

సువీరన్ దర్శకత్వంలో 2011లో విడుదలైన భారతీయ సినిమా

బ్యారీ, 2011 జూన్ 9న విడుదలైన భారతీయ సినిమా. సువీరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బేరీ భాషలో ఉంది. ఈ భాషలో నిర్మించిన మొదటి సినిమా ఇది.[3][4] అనేక చిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన ఈ సినిమాలో మల్లిక, అల్తాఫ్ హుస్సేన్, మాముక్కోయ, అంబికా మోహన్ తదితరులు నటించారు. దక్షిణాది కన్నడ ప్రాంతంలోని థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి సమీక్షలు వచ్చాయి.[5][6][7]

బ్యారీ
బ్యారీ సినిమా పోస్టర్
దర్శకత్వంసువీరన్
స్క్రీన్ ప్లేసువీరన్
నిర్మాతఅల్తాఫ్ హుస్సేన్
తారాగణంమల్లిక
అల్తాఫ్ హుస్సేన్
మాముక్కోయ
అంబికా మోహన్
ఛాయాగ్రహణంమురళీకృష్ణన్
కూర్పుఎస్. మనోహర్
సంగీతంవిస్వజిత్
నిర్మాణ
సంస్థ
థన్నీర్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2011, జూన్ 9 (మంగళూరు)[1]
సినిమా నిడివి
100 నిముషాలు
దేశంభారతదేశం
భాషబేరీ భాష
బడ్జెట్7 మిలియను (US$88,000)[2]

2011లో జరిగిన 59వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకోగా, మలయాళ నటి మల్లికకు జ్యూరీ పురస్కారం వచ్చింది.

నటవర్గం మార్చు

  • మల్లిక (నదిరా)
  • అల్తాఫ్ హుస్సేన్
  • మాముక్కోయ
  • అంబికా మోహన్
  • మజీద్
  • కెటిఎస్ పదన్నాయిల్
  • ప్రజీష్
  • అశ్వతి
  • ఆశా
  • రహీమ్

నిర్మాణం మార్చు

థన్నీర్ ఫిల్మ్స్ బ్యానరులో టిహెచ్ అల్తాఫ్ హుస్సేన్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ దక్షిణ కన్నడ జిల్లాలైన సూరత్కల్, జోకట్టే, బాజ్పే, తోకోట్టు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో జరిగింది.[8][9][10][11]

అవార్డులు మార్చు

59వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ఇతర పురస్కారాలు
  • 2012: సార్క్ చిత్రం కాంస్య అవార్డు - ( శ్రీలంక నుండి)

మూలాలు మార్చు

  1. "'Byari' bags National Award for Best Film, 'Dirty' Balan Best Actress". CoastalDigest.
  2. "Mangalore: 'Byari' the Movie Aims to Stress on Community Justice". Mangalorean.com. Archived from the original on 4 March 2016. Retrieved 22 June 2021.
  3. "ബ്യാരി മികച്ച ചിത്രം: വിദ്യാ ബാലന്‍ നടി, Hindi – Mathrubhumi Movies". Mathrubhumi.com. 7 March 2012. Archived from the original on 13 March 2012. Retrieved 22 June 2021.
  4. "Malayalam News | Latest News |". Manorama Online. Archived from the original on 9 March 2012. Retrieved 22 June 2021.
  5. "Home | At a glance |". Manorama Online. Retrieved 22 June 2021.[permanent dead link]
  6. "National Awards for Vidya Balan, Onir's 'I AM' – Movies News News – IBNLive". Ibnlive.in.com. Archived from the original on 2012-03-09. Retrieved 22 June 2021.
  7. "'Byari' a study on the ethnic community: K P Suveeran". The Times of India. 7 March 2012. Archived from the original on 20 July 2013. Retrieved 22 June 2021.
  8. "Here's why Byari won the National Award for Best Film". Rediff.com. 7 March 2012. Retrieved 22 June 2021.
  9. "Byari, Deool share Best Feature Film award". domain-b.com. 7 March 2012. Retrieved 22 June 2021.
  10. "Unexpected, overwhelmed: National award winners react – Entertainment – DNA". Dnaindia.com. 7 March 2012. Retrieved 22 June 2021.
  11. "Complete list of National Film Awards Winners 2011". DearCinema.com. 7 March 2012. Archived from the original on 9 March 2012. Retrieved 22 June 2021.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బ్యారీ&oldid=3229738" నుండి వెలికితీశారు