బ్రాహ్మణపల్లి (పొదలకూరు)

(బ్రాహ్మణపల్లి(పొదలకూరు) నుండి దారిమార్పు చెందింది)

బ్రాహ్మణపల్లి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

బ్రాహ్మణపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండలం పొదలకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దేవాలయాలు మార్చు

గ్రామదేవత శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో ఆంకమ్మ తల్లి పొంగళ్ళు, 2014,జూలై-13, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఒక వేయిమందికిపైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.

మూలాలు మార్చు