బ్రూస్ ఎలియట్ టేపర్, యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్, మాడిసన్ నుండి 1966 లో సామాజిక శాస్త్ర్రము (Anthropology) లో B.A, 1968 లో భారతీయ జ్ఞానం (Indian Studies) లో M.A. పూర్తి చేసిరి. అతను 1976 లో school of Oriental and African Studies, లండన్ విశ్వవిద్యాలయం నుండి 1976 లో Ph.D. in social anthropology పూర్తి చేసాడు

అతను 1966-67 లో (యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ College year in India Programme 1966-67) ద్వారా మొదటి సారి భారతదేశానికి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనలు గావించాడుర.ఆ తరువాత అతనికి ఆంధ్ర ప్రదేశ్లో పరిశోధనలు(doctoral research) గావించడానికి Fulbright-Hays Grant లభించింది. 1970-72 లో ఆరిపాకలో నివాసం ఊండి ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలో సామజిక జీవనాన్ని పరిశీలించి Rivalry and Tribute: Society and Ritual in a Telugu Village in South India (తెలుగు సమాజం (గ్రామం) లో పొటీ, సాంప్రదాయ బహుమానం (ట్రిబ్యూట్)) అనే గ్రంధాన్ని రచించాడు.

ఆ తరువాత University of Adelaide, దక్షిణ ఆస్ట్రేలియాలో Social Anthropology ఆచార్యునిగా పనిచేసాడు. అమెరికాకి తిరిగి వచ్చి Southern Asian Institute, Columbia University లో seminar associate గా పనిచేసా ఆ తరువాత స్మిత్‌సోనియన్ ఇన్స్టిట్యూషన్, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో సంపాదకుని బాధ్యతలు నిర్వహించాడు.

టేపర్ ఆంధ్రప్రదేశ్ సమాజములోని అనేక విషయాల గురించి వ్యాసాలను ప్రచురించారు.తోలు బొమ్మలు గురించి కుడా పరిశోధనలు చేసి వ్యాసం ప్రచురించారు.

ఇవి కూడా చూడండిసవరించు

వనరులుసవరించు

  • Rivalry and Tribute: Society and Ritual in a Telugu Village in South India లో రచయత పరిచయం