బ్లూ బర్డ్ సరస్సు
బ్లూ బర్డ్ సరస్సు, భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల హిసార్ జిల్లాలోని హిసార్ పట్టణంలో ఉంది. ఇది అంతరించిపోతున్న పక్షులు, వలస పక్షులకు నివాస స్థానంగా ఉంది.[1][2]
బ్లూ బర్డ్ సరస్సు | |
---|---|
సరస్సు , వలస పక్షులు | |
Coordinates: 29°10′46″N 75°43′7″E / 29.17944°N 75.71861°E | |
దేశం | India |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | హిసార్ |
Founded by | అటవీశాఖ,హర్యానా |
Time zone | UTC+5:30 (IST) |
Website | Official website |
పరివాహక ప్రాంతాలు
మార్చుఇది ఎన్‌హెచ్ -9 కు సమీపాన హిసార్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. దీని పరివాహక ప్రాంతంలో డీర్ పార్క్, హిసార్, షాతవర్ వాటికా హెర్బల్ పార్క్ వంటివి ఉన్నాయి.[3][4]
సంరక్షణ
మార్చుఈ సరస్సును హర్యానా ప్రభుత్వ అటవీ శాఖ సంరక్షిస్తుంది. దీనిని వాణిజ్య మత్స్యకారుల కోసం హర్యానా ప్రభుత్వ మత్స్య శాఖ అద్దెకు తీసుకుంది.[5][6]
ఉద్యానవనాలు, పక్షుల నివాసం
మార్చుఈ సరస్సు చుట్టుపక్కల 52 ఎకరాల చిత్తడి నేలలలో ఉద్యానవనాలు విస్తరించి ఉన్నాయి. ఈ సరస్సు 20 ఎకరాలలో చిన్న పక్షులను కలిగి ఉంది. ఇక్కడ వలస పక్షులు, ఇతర వృక్షజాలం, జంతుజాలం నివసిస్తాయి.[7][8]
మూలాలు
మార్చు- ↑ "Title: The Tribune - Hisar Bluebird lake, Published 23 December 2014, Accessed: 26 March 2016". Archived from the original on 21 ఆగస్టు 2017. Retrieved 10 జూలై 2021.
- ↑ Blue Bird lake, Haryana Tourism
- ↑ Sekercioglu, C.H. (2007). "Conservation ecology: area trumps mobility in fragment bird extinctions". Current Biology. 17 (8): 283–286. doi:10.1016/j.cub.2007.02.019. PMID 17437705. S2CID 744140.
- ↑ "Pallid harrier spotted in Asola Bhatti Sanctuary as migratory birds arrive in Delhi.", Hindustan Times, 27 Nov 2017.
- ↑ "Vets screen geese, shut Hisar’s Bluebird Lake." Archived 2017-08-21 at the Wayback Machine, The Tribune.
- ↑ "Blue Bird did not give water for lake, 29 lakhs gave fishery contract.", Dainik Bhaskar, 1 Apr 2017.
- ↑ "Blue bird laje.", Haryana Tourism.
- ↑ 2008,"Encyclopaedia of Cities and Towns in India.", Volume 1, p318.