భక్త అంబరీష
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం బోళ్ళ సుబ్బారావు
తారాగణం కాంతారావు,
శ్రీరంజని,
ఎస్వీ.రంగారావు
సంగీతం ఎల్.మల్లేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ రామా పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు


పాటలు:

శ్రీరామ రామేతి (శ్లోకం). ఘంటసాల

నీ సేవ దయ సేయుమా ఘంటసాల బృందం రచన: ఆరుద్ర.

సుజనులకే భువిలో పరీక్ష . ఘంటసాల.రచన: ఆరుద్ర .

కాపాడుమా మము దేవా . ఘంటసాల . రచన: ఆరుద్ర

కరి మకరుల సంగ్రామము , ఘంటసాల.రచన : పద్మరాజు.

సిరులనే కోరవు (పద్యం) ఘంటసాల.రచన: వి.కామరాజు.