మీనాకుమారి (నటి)

నటి


తెనాలిలో జన్మించిన మీనాకుమారి అన్నాచెల్లెలు సినిమాలో చలంతో హీరోయిన్ గా నటించింది. మీనాకుమారి తొలి చిత్రం ప్రముఖ నటి చంద్రకళ తండ్రి నిర్మించిన " శ్రీరామాంజనేయ యుద్ధం" (1958). ఈమెకు చిన్నతనములోనే పెళ్ళి అయిపోయింది. భర్త సినిమా పంపిణీదారుడైనందున భార్యను నటి చేయాలన్న ఉద్దేశములో నాట్యం, నటనలలో తర్ఫీదు ఇప్పించారు. ఈమె సుమారు 200 సినిమాలలో నటించారు. హీరోయిన్‌ గా నటించిన ఏకైక సినిమా "అన్నాచెల్లెలు "

మీనాకుమారి
జననం
తెనాలి
మరణం 2007 ఆగస్టు 13
క్రియాశీలక సంవత్సరాలు 1958 -1977
భార్య/భర్త వై.సుబ్బారావు
పిల్లలు వెంకటనాగరాజు
ప్రముఖ పాత్రలు అగ్గిమీద గుగ్గిలం
అన్నా చెల్లెలు
పంజరంలో పసిపాప
కలసిన మనసులు

సినిమాలు

మార్చు

ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

  1. అగ్గిమీద గుగ్గిలం (1958)
  2. శ్రీరామాంజనేయ యుద్ధం (1958)
  3. పెళ్ళి మీద పెళ్ళి (1959)
  4. మనోరమ (1959)
  5. సతీ సుకన్య (1959)
  6. అన్నా చెల్లెలు (1960)
  7. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
  8. బికారి రాముడు (1961)
  9. వరలక్ష్మీ వ్రతం (1961)
  10. వెలుగునీడలు (1961)
  11. గులేబకావళి కథ (1962)
  12. దక్షయజ్ఞం (1962)
  13. బందిపోటు (1963)
  14. ఉయ్యాల జంపాల (1965)
  15. ప్రమీలార్జునీయము (1965)
  16. శివరాత్రి మహత్యం (1965)
  17. సత్య హరిశ్చంద్ర (1965)
  18. కలసిన మనసులు (1966)
  19. శ్రీమతి (1966)
  20. మా వదిన (1967)
  21. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
  22. ఎవరు మొనగాడు (1968)
  23. కలసిన మనసులు (1968)
  24. అన్నదమ్ములు (1969)
  25. ఏకవీర (1969)
  26. టక్కరి దొంగ చక్కని చుక్క (1969)
  27. బుద్ధిమంతుడు (1969)
  28. రాజసింహ (1969)
  29. విచిత్ర కుటుంబం (1969)
  30. ప్రేమనగర్ (1971)
  31. విచిత్ర దాంపత్యం (1971)
  32. సతీ అనసూయ (1971)
  33. పంజరంలో పసిపాప (1973)
  34. రామయ తండ్రి (1975)
  35. జీవితంలో వసంతం (1977)

ఇంకా చెల్లెలి కాపురం, వాల్మీకి, మర్మయోగి, ఉండమ్మా బొట్టుపెడతా, సి.ఐ.డి లాంటి చిత్రాలలో నటించారు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు