భజన బ్యాచ్ 20119లో తెలుగులో విడుదలైన కామెడీ వెబ్ సిరీస్.[1] ఐడ్రీమ్ స్టూడియో, యప్‌టీవీ స్టూడియో బ్యానర్స్‌పై పోసాని కృష్ణమురళి, గెటప్‌ శ్రీను, జెమిని సురేష్‌, దీప నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు చిన్ని కృష్ణ దర్శకత్వంలో 12 ఎపిసోడ్లుగా రమేష్‌ ఘనమజ్జి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ 2019లో సోనీ లైవ్‌ ఓటీటలో విడుదలైంది.

భజన బ్యాచ్
దర్శకత్వంచిన్ని కృష్ణ
రచనమారుతి
నిర్మాతచిన్న వాసుదేవ రెడ్డి
తారాగణంపోసాని కృష్ణమురళి
గెటప్‌ శ్రీను
జెమిని సురేష్‌
అజయ్ ఘోష్
నిర్మాణ
సంస్థలు
ఐడ్రీమ్ స్టూడియో
యప్‌టీవీ స్టూడియో
విడుదల తేదీ
2019 (2019)
దేశం భారతదేశం
భాషతెలుగు

ఎపిసోడ్ పేరు \ విడుదల తేదీ

మార్చు
ఎపిసోడ్ సంఖ్య ఎపిసోడ్ పేరు[2] విడుదల తేదీ నిముషాలు
1 ది బ్లఫ్ మాస్టర్స్ 21 ఆగష్టు 2019 19 నిముషాలు
2 ది టార్గెట్ ఐస్ ఫిక్స్డ్ 21 ఆగష్టు 2019 19 నిముషాలు
3 అజయ్ త్రిపాఠి తో క్యాచ్ భజన బ్యాచ్ 21 ఆగష్టు 2019 23 నిముషాలు
4 లక్ష్మణ్ భూపాల వర్మ టేక్స్ క్రిటిసిసమ్ 21 ఆగష్టు 2019 19 నిముషాలు
5 భజన బ్యాచ్ ప్లేయస్ స్మార్ట్ 21 ఆగష్టు 2019 19 నిముషాలు
6 భజన బ్యాచ్ సేవ్ ఏ లైఫ్ 21 ఆగష్టు 2019 19 నిముషాలు
7 ఎమ్మెల్యే జయప్రకాశ్ ఫాల్స్ ఇన్ టు ట్రాప్ 21 ఆగష్టు 2019 18 నిముషాలు
8 సూరిబాబు ఛాలెంజ్స్ భజన బ్యాచ్ 21 ఆగష్టు 2019 19 నిముషాలు
9 భజన బ్యాచ్ గేట్స్ ఏ షాకర్ 21 ఆగష్టు 2019 18 నిముషాలు
10 బ్యాచ్ ఫేసెస్ మీడియా 21 ఆగష్టు 2019 19 నిముషాలు
11 దాదా కమ్స్ టు రెస్క్యూ 21 ఆగష్టు 2019 18 నిముషాలు
12 అల్స్ వెల్ థాట్స్ ఎండ్స్ వెల్ 21 ఆగష్టు 2019 21 నిముషాలు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఐడ్రీమ్ స్టూడియో, యప్‌టీవీ స్టూడియో
  • నిర్మాత: చిన్న వాసుదేవ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే: మారుతి
  • దర్శకత్వం:చిన్ని కృష్ణ[3]
  • సంగీతం:
  • సినిమాటోగ్రఫీ:పి.బాల్ రెడ్డి

మూలాలు

మార్చు
  1. 10TV (23 September 2019). "భజన బ్యాచ్ - వెబ్ సిరీస్" (in telugu). Archived from the original on 2 March 2022. Retrieved 2 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Sony Liv (2019). "Bhajana Batch Episodes". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  3. Sakshi (14 October 2019). "పొట్టకూటి కోసం పొగడ్తలు". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.