భట్టిప్రోలు రైల్వే స్టేషను
భట్టిప్రోలు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: BQU) ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా లోని భట్టిప్రోలు లో ఒక భారతీయ రైల్వే స్టేషను. భట్టిప్రోలు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది భారతీయ రైల్వేలు లో డి క్యాటగిరి రైల్వే స్టేషను.[1] ఇది తెనాలి–రేపల్లె రైలు మార్గము లో ఉంది, రైలు అనుసంధానాన్ని భట్టిప్రోలుకు అందిస్తుంది.[1]: 4
భట్టిప్రోలు రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | భట్టిప్రోలు, బాపట్ల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°06′21″N 80°47′17″E / 16.1059°N 80.7880°E |
యజమాన్యం | భారత ప్రభుత్వం |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | తెనాలి–రేపల్లె రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 1 వైపు ప్లాట్ ఫారం |
పట్టాలు | 1 |
Train operators | భారతీయ రైల్వేలు |
నిర్మాణం | |
నిర్మాణ రకం | భూమి మీద |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | BQU |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
Classification | E |
చరిత్ర
మార్చు1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[3]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 5 జూన్ 2018.
- ↑ "IR History: Part III (1900–1947)". IRFCA. Retrieved 2013-01-19.
బయటి లింకులు
మార్చుఅంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |