భట్టి రాజపుత్రులు

భాటి లేదా భట్టి భారతదేశం, పాకిస్తాన్ లో రాజపుత్రుల వంశం.చంద్రవంశం మూలానికి చెందినవారని పేర్కొన్నారు.వీరి ప్రాధమిక భాష హిందీ.12 వ శతాబ్దంలో జైసల్మేర్‌ను పరిపాలించారు.వీరి పరిపాలన కాలంలో హిందూ దేవాలయాలు,పెద్ద భవనాలను నిర్మించారు.[1],1857 తిరుగుబాటుకు ముందు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి రాజ్యాలు కోల్పోయాయి. 1947 లో బ్రిటీష్ ప్రభుత్వం నుండి భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భట్టి రాజపుత్రులు చాలామంది భారత సైన్యంలో అధికారులు, సైనికులుగా పనిచేస్తున్నారు.ప్రస్తుతం భారత దేశంలో రాజస్థాన్,హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో నివసిస్తున్నారు.[2][3][4]

జైసల్మేర్ ‌

మూలాలు

మార్చు
  1. Singh, Kumar Suresh, ed. (1998). India's communities. Oxford University Press. ISBN 978-0-19-563354-2. The Hindu Gujjar have a number of clans (gotra), such as Bainsale, Bhati, Bankar, Korri, Dhame, Godhane, Khari, Nangari, Khatana Pedia, Peelwar, Tanwar, Fagna, Vidhuri, Vasatte and Lomor
  2. HA Rose 'A Glossary of the Tribes and castes of the Punjab and North-West Frontier' Lahore;Punjab Government Press, 1911
  3. Bose, Melia Belli (2015-08-27). Royal Umbrellas of Stone: Memory, Politics, and Public Identity in Rajput Funerary Art (in ఇంగ్లీష్). BRILL. ISBN 978-90-04-30056-9.
  4. Solomon, R. V.; Bond, J. W. (2006). Indian States: A Biographical, Historical, and Administrative Survey (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 978-81-206-1965-4.

వెలుపలి లంకెలు

మార్చు