భరతసింహారెడ్డి

భరతసింహారెడ్డి 2002, సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు చలన చిత్రం. సూర్య ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, మీనా, గజాలా, రవళి, బ్రహ్మానందం, రఘుబాబు, గిరిబాబు, జూనియర్ రేలంగి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1]

భరతసింహారెడ్డి
దర్శకత్వంసూర్య ప్రకాష్
నిర్మాతతేజ
నటవర్గంరాజశేఖర్, మీనా, గజాలా, రవళి, బ్రహ్మానందం, రఘుబాబు, గిరిబాబు, జూనియర్ రేలంగి
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
తేజ సినిమా
విడుదల తేదీలు
2002 సెప్టెంబరు 6 (2002-09-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "భరతసింహారెడ్డి". telugu.filmibeat.com. Retrieved 1 November 2017.