భరతుడు
రామాయణంలో రాముని తమ్ముడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు, శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన కైకేయి కుమారుడు. రామాయణం ప్రకారం రాముడు మహావిష్ణువు యొక్క ఏడో అవతారం అయితే లక్ష్మణుడు దేవేంద్రుడు ఇంద్రుడి |ఆదిశేషుడి(సప్త ఋషులు )]] అంశతోనూ, భరత శతృఘ్నులు శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.[1] సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు.
మూలాలు
మార్చు- ↑ Naidu, S. Shankar Raju; Kampar, Tulasīdāsa (1971). A comparative study of Kamba Ramayanam and Tulasi Ramayan. University of Madras. pp. 44, 148. Retrieved 2009-12-21.
{{cite book}}
:|work=
ignored (help)