ఒక హిందూ పాలకుని పట్టాభిషేకం - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

పట్టాభిషేకం (Coronation) అనగా మహారాజు తనయొక్క పెద్ద కుమారునికి (యువరాజు) రాజ్య నిర్వహణ బాధ్యతలను అప్పగించడం. దీనికి చిహ్మంగా రాజ మకుటాన్ని అలంకరింపజేయడం, సింహాసనం అధిరోహించడం, ఖడ్గాన్ని బహుకరించడం మొదలైనవి ఘనంగా జరిపిస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని పట్టాభిషేకం అంటారు.

ఇవి కూడా చూడండిసవరించు