భరత్ నగర్ మెట్రో స్టేషను

హైదరాబాదులోని భరత్ నగర్ లో ఉన్న మెట్రో స్టేషను.

భరత్ నగర్ మెట్రో స్టేషను (స్పాన్సర్‌షిప్ కారణంగా ఇండియన్ ఆయిల్ భరత్ నగర్), హైదరాబాదులోని భరత్ నగర్లో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది. భరత్ నగర్ ఎంఎమ్‌టిఎస్ స్టేషను, రైతు బజారు, టిఎస్‌ఆర్‌టిసి బస్ స్టాప్, ఏషియన్ సినీ ప్రైడ్, నల్లా పోచమ్మ గుడి, బంధన్ అపార్ట్‌మెంట్స్, యాక్సిస్ బ్యాంక్ ఎటిఎంలకు సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]

ఇండియన్ ఆయిల్ భరత్ నగర్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationభరత్ నగర్, సుల్తాన్ బాగ్, హైదరాబాదు, తెలంగాణ- 500018.[1]
Coordinates17°27′50″N 78°25′40″E / 17.463997°N 78.4278693°E / 17.463997; 78.4278693
లైన్లుఎరుపురంగు లైను
ఫ్లాట్ ఫారాలుసైడ్ ప్లాట్‌ఫాం
Platform-1 → ఎల్.బి. నగర్
Platform-2 → మియాపూర్
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి, రెండు ట్రాకుల స్టేషను
Platform levels2
పార్కింగ్పార్కింగ్ ఉంది
Bicycle facilitiesఉంది
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
Statusవాడుకలో ఉంది
History
Opened29 నవంబరు 2017; 6 సంవత్సరాల క్రితం (2017-11-29)
విద్యుత్ లైను25 కెవి 50 Hz AC through overhead catenary
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[2]

స్టేషన్ వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

భరత్ నగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఅవుట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ ఎల్.బి. నగర్→ వైపు →
ఉత్తర దిశ మియాపూర్ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 https://www.ltmetro.com/metro_stations/
  2. "Hyderabad Metro rail flagged off today: See fares, timings, routes and other features". The Indian Express. 28 November 2017. Retrieved 9 December 2020.

ఇతర లంకెలు

మార్చు