భలేపాప
(భలే పాప నుండి దారిమార్పు చెందింది)
'భలేపాప' తెలుగు చలన చిత్రం 1971 జులై 29 న విడుదల.కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హరనాథ్, కె ఆర్.విజయ, బేబీ రాణి, సామర్ల వెంకట రంగారావు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం ఆర్.సుదర్శనం అందించారు.
భలేపాప (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
---|---|
తారాగణం | హరనాధ్, కె.ఆర్.విజయ, ఎస్వీ.రంగారావు , బేబి రాణి |
సంగీతం | ఆర్. సుదర్శనం |
నిర్మాణ సంస్థ | శ్రీ కల్పనాలయా |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఎస్.వి.రంగారావు
- కె.ఆర్.విజయ
- బేబి రాణి
- జ్యోతిలక్ష్మి
- పద్మనాభం
- రేలంగి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కె.ఎస్.ప్రకాశరావు
సంగీతం: ఆర్.సుదర్శనం
నిర్మాత: వాసంతి
నిర్మాణ సంస్థ: శ్రీ కల్పనాలయా ఫిలింస్
గీత రచయితలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, అనిశెట్టి సుబ్బారావు, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి
విడుదల:29:07:1971.
పాటలు
మార్చు- అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా అమ్మనెవరైన చూసారా - ఘంటసాల - రచన: సి.నా.రె
- అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా అమ్మ నెవరైన చూశారా - పి.సుశీల - సి.నా.రె
- అందాల జలపాతం చిందించు జల్లులో ఆనాడు ఒంటరిగా - పి.సుశీల - రచన: దాశరథి
- ఒహోయ్ నాణెమైన సరుకురా నాటురకం కాదురా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
- చిట్టిపాపా చిరునవ్వుల పాపా నా జాబిల్లి నీవే బంగరుతల్లి - పి.సుశీల - రచన: అనిసెట్టి
- మంచు చినుకే రాలి మంచి ముత్యం మాలి తాళిలేని తల్లి ( బిట్ ) - పి.సుశీల
- వెన్నెలదొంగా వేణు వినోదా కన్నాయ్యా శ్రీ గోపాలా - మాధవపెద్ది బృందం
- హా వయసు పదహారు నా వలపు సెలయేరు - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: వీటూరి
- లాక్స్ లాక్స్ లాక్స్ బుగ్గలు గులాబీ పెదవులు జిలేబీ- పి. సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి- రచన: దాశరథి కృష్ణమాచార్య.
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)