భలే మిత్రులు
భలే మిత్రులు 1986 జనవరి 10న విడుదలైన తెలుగు సినిమా. పద్మజా పిక్చర్స్ బ్యానర్‌పై సి.హెచ్.నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోహనగాంధి దర్శకుడు.[1] ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ తెలుగు సినిమాలలో కథానాయికగా పరిచయం అయ్యింది.
భలే మిత్రులు (1986 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ.మోహనగాంధి |
నిర్మాణం | సి.హెచ్.నరసింహారావు |
రచన | పరుచూరి సోదరులు |
తారాగణం | భానుచందర్ , భానుప్రియ, ఆనంద్ బాబు, రమ్యకృష్ణ |
సంగీతం | శంకర్ గణేష్ |
నిర్మాణ సంస్థ | పద్మజా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- భానుచందర్
- ఆనంద్ బాబు
- భానుప్రియ
- రమ్యకృష్ణ (తొలి పరిచయం)
- తమ్మారెడ్డి చలపతిరావు
- బి.వి.రమణారెడ్డి
- రాజేష్
సాంకేతికవర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.మోహనగాంధి
- మాటలు: పరుచూరి సోదరులు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, మైలవరపు గోపి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, పద్మజ, రమేష్
- కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
- ఫైట్స్: సూపర్ సుబ్బరాయన్
- నృత్యాలు: శివ సుబ్రహ్మణ్యం
- సంగీతం: శంకర్ గణేష్
- కూర్పు: గౌతంరాజు
- ఛాయాగ్రహణం: డి.ప్రసాద్ బాబు
- నిర్మాత: సి.హెచ్.నరసింహారావు
పాటలు
మార్చుకథ
మార్చుమూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Bhale Mithrulu (A. Mohan Gandhi) 1986". ఇండియన్ సినిమా. Retrieved 8 October 2022.