భాగల్‌పూర్ జిల్లా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో భాగల్‌పూర్ జిల్లా ఒకటి. భాగల్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

భాగల్పూర్ జిల్లా
(भागलपुर जिला),ضلع بھاگل پور (ভাগলপুর জিল্লা )
బీహార్ పటంలో భాగల్పూర్ జిల్లా స్థానం
బీహార్ పటంలో భాగల్పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుభాగల్పూర్
ముఖ్య పట్టణంభాగల్పూర్
Government
 • లోకసభ నియోజకవర్గాలుభాగల్పూర్
విస్తీర్ణం
 • మొత్తం2,570 కి.మీ2 (990 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం30,32,226
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,100/చ. మై.)
 • Urban
6,00,100 (19.79 %)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత64.96 %[1]
 • లింగ నిష్పత్తి879/1000
ప్రధాన రహదార్లుNH 31, NH 81
సగటు వార్షిక వర్షపాతం1166 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
బాలు ఘాట్ వద్ద గంగా నది చిత్రం

భౌగోళికం

మార్చు

భాగల్‌పూర్ జిల్లా వైశాల్యం 2569 చ.కి.మీ. [2][3] భాగల్‌పూర్ జిల్లా జిల్లా భాగల్‌పూర్ డివిజన్‌లో భాగం. జీలాలో గంగానది ప్రవహిస్తుంది.

జాతీయ అభయారణ్యం

మార్చు
  • విక్రంశిల గంగాటిక్ డాల్ఫిన్ అభయారణ్యం.

జిల్లాలో ప్రముఖులు

మార్చు

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో భాగల్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,032,226,[5]
ఇది దాదాపు. ఓమన్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 120 వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 1180 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.13%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 64.96%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
జిల్లా వైశాల్యం 2,570 చ.కి.మీ
జనసంఖ్య 2,423,172,
హిందువులు 1,990,976 (82%)
ముస్లిములు 423,246 (17%)

.

భాషలు

మార్చు

జిల్లాలో హిందీ, బెంగాలీ భాషలు వాడుకలో ఉన్నాయి. లిపి రహిత అంగిక భాషకూడా ప్రజలలో వాడుకలో ఉంది.[8]

వృక్షజాలం, జంతుజాలం

మార్చు

1990 భాగల్‌పూర్ జిల్లాలో 5 చ.కి.మీ వైశాల్యంలో " విక్రం గంగాటిక్ డాల్ఫిన్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.[9]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 http://www.census2011.co.in/census/district/76-bhagalpur.html
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Obira 2,542km2
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Oman 3,027,959
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Iowa 3,046,355
  8. M. Paul Lewis, ed. (2009). "Angika: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  9. Indian Ministry of Forests and Environment. "Protected areas: బీహార్". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు

మార్చు