భాగీరథి మురుళ్య
భాగీరథి మురుళ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో సుల్లియా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
భాగీరథి మురుళ్య | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 మే 13 | |||
ముందు | ఎస్. అంగార | ||
---|---|---|---|
నియోజకవర్గం | సుల్లియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1975 | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
రాజకీయ జీవితం
మార్చుభాగీరథి మురుళ్య భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 శాసనసభ ఎన్నికలలో సుల్లియా నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జి. కృష్ణప్ప రామకుంజపై 30,874 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమెకు 93,902 (57.04%) ఓట్లు రాగా, కృష్ణప్పకు 63,038 ఓట్లు (38.29%) వచ్చాయి. [3][4]
మూలాలు
మార్చు- ↑ The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ The Hindu (13 May 2023). "Karnataka election results 2023 | Bhagirathi Murulya of BJP becomes first Dalit woman to enter Assembly from Coastal Karnataka" (in Indian English). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Hindustantimes (14 May 2023). "Karnataka assembly election 2023: Constituency-wise full list of winners from BJP, Cong, JD(S)". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.