భాగ్యలక్ష్మి బంపర్ డ్రా

భాగ్యలక్ష్మి బంపర్ డ్రా 2006 లో నిధి ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రిషి మొదలైన వారు ముఖ్యపాత్రల్లో నటించారు.

భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం నిధి ప్రసాద్
కథ ప్రియదర్శన్
తారాగణం రాజేంద్ర ప్రసాద్, అభినయశ్రీ, కిరణ్ రాథోడ్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, వేణు మాధవ్, రిషి, కోవై సరళ, ఆలీ, ముమైత్ ఖాన్
సంభాషణలు ఎల్.బి.శ్రీరామ్
నిర్మాణ సంస్థ సిల్వర్ స్క్రీన్ మూవీస్
విడుదల తేదీ 16 నవంబర్ 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • మాయే చేసింది రచన: కందికొండ, గానం.ఉదిత్ నారాయణ, శ్వేతా పండిట్, ఆదర్షిని
  • ఆ తొలిసారి , రచన: కందికొండ, గానం.హేమచంద్ర, కౌసల్య
  • మన్నదులారా , రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం.సునంద
  • చక్కని చుక్క , రచన: కందికొండ , గానం.రవివర్మ, టీనా
  • బిగి కౌగిలి , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. షాన్ , కౌసల్య.

మూలాలు

మార్చు