భాజ్పా కీ బాత్

హర్యానా భారతీయ జనతా పార్టీ మౌత్ పీస్

భాజ్పా కీ బాత్ అనేది ప్రధానంగా భారతీయ రాజకీయ వార్తల వెబ్‌సైట్, పత్రిక. ఇది హర్యానా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికారిక పత్రిక.[1][2][3] 2000, అక్టోబరు 1న దీని మొదటి ఎడిషన్ రాష్ట్ర యూనిట్ కార్యాలయం నుండి రత్తన్ లాల్ కటారియా, మనోహర్ లాల్ ఖట్టర్ & ఓపి ధంకర్ సంపాదకీయ మండలి క్రింద ప్రచురించబడింది. 2020 నుండి పవన్ పండిట్ ఈ పత్రికకు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పనిచేస్తున్నాడు.[4][5][6]

భాజ్పా కీ బాత్
సంపాదకులుపవన్ పండిట్
దేశం భారతదేశం
కేంద్రస్థానంహర్యానా
భాషహిందీ
ఇంగ్లీష్

మొదటి ఎడిటోరియల్ బోర్డు

మార్చు
సంవత్సరాలు పేరు చిత్తరువు
2000-2003 రత్తన్ లాల్ కటారియా  
2000-2010 మనోహర్ లాల్ ఖట్టర్  
2002-2003 ఓపి ధంకర్  

బాహ్య లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Bhajpa Ki Baat is the official magazine of the Bharatiya Janata Party". BJPHaryana.org. 5 October 2002. Archived from the original on 5 October 2002.
  2. "हरियाणा भाजपा के मुखपत्र "भाजपा की बात" की वेबसाइट लाँच". newsroots18. Archived from the original on 5 March 2021. Retrieved 23 July 2019.
  3. "BJP launches digital version of Haryana mouthpiece "Bhajpa Ki Baat"". Rashtra News. 23 July 2019. Retrieved 23 July 2019.
  4. "About current editor of Bhajpa Ki Baat". Bhajpakibaat.org. Archived from the original on 17 నవంబరు 2021. Retrieved 23 July 2021.
  5. "About Editorial Team of Bhajpa Ki Baat". Bhajpakibaat.org. Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.
  6. "About Bhajpa Ki Baat". bjp.org.[permanent dead link]