భాదోహి లోక్‌సభ నియోజకవర్గం

భాదోహి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
257 ప్రతాపూర్ జనరల్ అలహాబాద్ 3,89,058
258 హాండియా జనరల్ అలహాబాద్ 3,83,723
392 భదోహి జనరల్ భదోహీ 4,26,244
393 జ్ఞానపూర్ జనరల్ భదోహీ 3,81,288
394 ఔరై ఎస్సీ భదోహీ 3,62,201
మొత్తం: 19,42,514

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం ఎంపీ పార్టీ
2009 గోరఖ్ నాథ్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ
2014 వీరేంద్ర సింగ్ మస్త్ భారతీయ జనతా పార్టీ
2019 రమేష్ చంద్ బైంద్ [2]

2019 ఎన్నికల ఫలితాలు

మార్చు
2019 భాదోహి
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ రమేష్ చంద్ బైంద్ 5,10,029 49.05
BSP రంగనాథ్ మిశ్రా 4,66,414 44.85
భారత జాతీయ కాంగ్రెస్ రమాకాంత్ యాదవ్ 25,604 2.46
NOTA ఎవరు కాదు 9,087 0.87
మెజారిటీ 43,615 4.20
మొత్తం పోలైన ఓట్లు 10,39,390 53.51
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Bhadohi Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.