భామనే సత్యభామనే 1996 లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం. తమిళంలో అవ్వాయ్ షణ్ముగి అనే పేరుతో విడుదలైంది. కమల్ హాసన్, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు.

భామనే సత్యభామనే
அவ்வை சண்முகி
దర్శకత్వంకె. ఎస్. రవికుమార్
నిర్మాతఆర్. రవీంద్రన్
కె. పి. హరి
రచనక్రేజీ మోహన్
స్క్రీన్ ప్లేకె. ఎస్. రవికుమార్
కథక్రేజీ మోహన్
నటులుకమల్ హాసన్
మీనా
జెమిని గణేశన్
నగేష్
మణివణ్ణన్
నాజర్
హీరా
సంగీతందేవా
ఛాయాగ్రహణంఎస్. మూర్తి
కూర్పుకె. తనికాచలం
నిర్మాణ సంస్థ
శ్రీ మహాలక్ష్మి కంబైన్స్
పంపిణీదారుశ్రీ మహాలక్ష్మి కంబైన్స్
విడుదల
నవంబరు 10, 1996 (1996-11-10)
నిడివి
161 నిమిషాలు
దేశంభారతదేశం

తారాగణంసవరించు

  • కమల్ హాసన్
  • మీనా
  • జెమిని గణేశన్
  • నగేష్
  • మణివణ్ణన్
  • నాజర్
  • హీరా
  • ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం


మూలాలుసవరించు