భారతదేశపు చట్టాలు 0141 - 0160

భారతదేశపు చట్టాలు

మార్చు
వరుస నెం. చట్టము పేరు వివరాలు చట్టమైన తేది మంత్రిత్వ

శాఖ

0141 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టము, 1964[permanent dead link] భారత ఆహార సంస్థ చట్టము, 1964 (ఈ చట్టము ద్వారా భారత ఆహార సంస్థ ఏర్పడింది) 29 ఆగష్టు 2001
0142 షుగర్ డెవలప్‌మెంట్ ఫండ్ చట్టము, 1982[permanent dead link] సుగర్ అభివృద్ధి నిధి చట్టము, 1982 19 మార్చి 1982
0143 ఎసెన్షియల్ కమొడిటీస్ చట్టము, 1955[permanent dead link] అత్యవసర సరుకుల చట్టము, 1955 1 ఏప్రిల్ 1955
0144 రైట్ టు ఇన్‌ఫర్మేషన్ చట్టము, 2005 సమాచార హక్కు చట్టము, 2005 2005
0145 కలెక్షన్ ఆఫ్ స్టేటిస్టిక్స్ చట్టము, 1953 గణాంకాలు సేకరించటానికి ఛట్టము, 1953 1953
0146 సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టము, 1860 Archived 2016-03-04 at the Wayback Machine సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టము, 1860 (ఏ సంస్థని గాని, ఎటువంటి సంఘాన్ని గాని స్థాపించటం (నెలకొల్పటం) చేసినప్పుడు, ఆ సంస్థని గాని, ఆ సంఘాన్ని గాని ఈ చట్టము ద్వారా రిజిష్టర్ చేసినట్లయితే, ఆ సంస్థకి (సంఘానికి) ఒక చట్టప్రతిపత్తి ఏర్పడి, న్యాయపరమైన హక్కులు లభిస్తాయి. మీరు ఏ సంస్థ (సంఘం) పేరు బల్ల (బోర్డు) మీద చూసినా ఈ చట్టము పేరు ఉంటుంది. ఆ సంస్థ (సంఘం) వాడే కాగితాలు, పుస్తకాల మీద కూడా ఉంటుంది.) 1860
0147 లేండ్ అక్విజిషన్ చట్టము, 1894 భూసేకరణ చట్టాము, 1894 1894
0148 రైల్వేస్ (లోకల్ అథారిటీస్ టాక్షేషన్) చట్టము, 1941 రైల్వేల (లోకల్ అథారిటీస్ టాక్షేషన్) చట్టము, 1941 1941
0149 కాంపిటిషన్ (సవరణ) చట్టము, 2007 ప్రకారము సవరణ అయ్యిన కాంపిటిషన్ చట్టము, 2002 కాంపిటిషన్ (సవరణ) చట్టము, 2007 ప్రకారము సవరణ అయిన కాంపిటిషన్ చట్టము, 2002 2002
0150 నేషనల్ హైవేస్ చట్టము, 1956 జాతీయ రహదారులు చట్టము, 1956 1956
0151 ది ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ చట్టము, 1949 (ది ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ (అమెండ్‌మెంట్) చట్టము, 2006 సవరించిన విధంగా) Archived 2013-07-01 at the Wayback Machine ది ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ చట్టము, 1949 (ది ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ (సవరణ) చట్టము, 2006 సవరించిన విధంగా) 1949
0152 కాస్ట్ అండ్ వర్క్స్ అక్కౌంటెంట్స్ చట్టము, 1959 (ది కాస్ట్ అండ్ వర్క్స్ అక్కౌంటెంట్స్ (అమెండ్‌మెంట్) చట్టము, 1959 సవరించిన విధంగా) Archived 2012-04-25 at the Wayback Machine కాస్ట్ అండ్ వర్క్స్ అక్కౌంటెంట్స్ చట్టము, 1959 (ది కాస్ట్ అండ్ వర్క్స్ అక్కౌంటెంట్స్ (సవరణ) చట్టము, 1959 సవరించిన విధంగా) 1959
0153 రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చట్టము, 1950 రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చట్టము, 1950 1950
0154 ది కంపెనీ సెక్రటరీస్ చట్టము, 1980 (ది కంపెనీ సెక్రటరీస్ (అమెండ్‌మెంట్) చట్టము, 2006 సవరించిన విధంగా) Archived 2011-10-18 at the Wayback Machine ది కంపెనీ సెక్రటరీస్ చట్టము, 1980 (ది కంపెనీ సెక్రటరీస్ (అమెండ్‌మెంట్) చట్టము, 2006 సవరించిన విధంగా) 1980
0155 మేజర్ పోర్ట్స్ చట్టము, 1963 పెద్ద రేవుల గురింఛిన చట్టము, 1963 1963
0156 ఇన్‌లేండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టము, 1985 ఇండియాలోని జల మార్గముల అథారిటీ చట్టము, 1985. (జల మార్గములు = నదీమార్గములు) (అథారిటీ = అధికారం ఉన్న) 1985
0157 టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (అమెండ్‌మెంట్) ఆర్దినెన్స్, 2000 టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (అమెండ్‌మెంట్) ఆర్దినెన్స్, 2000 2000
0158 ఫారిన్ అవార్డ్స్ (రికగ్నిషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) చట్టము, 1961 ఇతరదేశాల 'తీర్పులు' (గుర్తింపు, అమలుచేయటం (ఎన్‌ఫోర్స్‌మెంట్) ) చట్టము, 1961. 1961
0159 కాఫీ చట్టము, 1942 కాఫీ చట్టము, 1942 1942
0160 రబ్బరు చట్టము, 1947 రబ్బరు చట్టము, 1947 1947

ఆధారాలు

మార్చు