భారతదేశ భాషల జాబితా

ద్రవిడ భాషలు

మార్చు

ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాషలను ద్రావిడ భాషలు అని అంటారు. సాధారణంగా దక్షిణ భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తూర్పు, మధ్య భారతదేశం, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్లలోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాషలు దాదాపు 26 భాషలు ఈ వర్గానికి చెందుతాయి. ఇక్కడే కాకుండా యునైటెడ్ కింగ్‌డం, అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్ లలో కూడా ద్రావిడ భాషలు మాట్లాడే జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు