భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితా
జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు
భారతీయ జనతా పార్టీ భారతదేశానికి చెందిన జాతీయ పార్టీ. ఇది భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ నుండి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితా.
అరుణాచల్ ప్రదేశ్
మార్చుచిత్ర | పేరు | పని చేసిన కాలం | అసెంబ్లీ | ||
---|---|---|---|---|---|
జీగోంగ్ అపాంగ్ | 2003 ఆగస్టు 31 | 2004 ఆగస్టు 29 | 364 రోజులు | అరుణాచల్ ప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి | |
పెమా ఖండు | 2016 డిసెంబరు 31 | 2019 మే 28 | 7 సంవత్సరాలు, 334 రోజులు | 9వ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి | |
2019 మే 29 | ప్రస్తుతం | 10వ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి |
అసోం
మార్చుచిత్రం | పేరు | పనిచేసిన కాలం | అసెంబ్లీ | ||
---|---|---|---|---|---|
సర్బానంద సోనోవాల్ | 2016 మే 24 | 2021 మే 9 | 4 సంవత్సరాలు, 350 రోజులు | 14వ అస్సాం ముఖ్యమంత్రి | |
హిమంత బిశ్వ శర్మ* | 2021 మే 10 | ప్రస్తుతం | 3 సంవత్సరాలు, 203 రోజులు | 15వ అస్సాం ముఖ్యమంత్రి |
ఛత్తీస్‌గఢ్
మార్చుచిత్రం | పేరు | పనిచేసిన కాలం | అసెంబ్లీ | ||
---|---|---|---|---|---|
రమణ్ సింగ్ | 2003 డిసెంబరు 7 | 2008 డిసెంబరు 11 | 15 సంవత్సరాలు, 9 రోజులు | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి | |
2008 డిసెంబరు 12 | 2013 డిసెంబరు 11 | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి | |||
2013 డిసెంబరు 12 | 2018 డిసెంబరు 16 | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర 4వ ముఖ్యమంత్రి |
ఢిల్లీ
మార్చుచిత్రం | పేరు | పనిచేసిన కాలం | అసెంబ్లీ | ||
---|---|---|---|---|---|
మదన్ లాల్ ఖురానా | 1993 డిసెంబరు 2 | 1996 ఫిబ్రవరి 26 | 2 సంవత్సరాలు, 86 రోజులు | 1వ | |
సాహిబ్ సింగ్ వర్మ | 1996 ఫిబ్రవరి 26 | 1998 అక్టోబరు 12 | 2 సంవత్సరాలు, 228 రోజులు | ||
సుష్మాస్వరాజ్ | 1998 అక్టోబరు 12 | 1998 డిసెంబరు 3 | 52 రోజులు |
గోవా
మార్చుచిత్రం | పేరు | పనిచేసిన కాలం | అసెంబ్లీ | ||
---|---|---|---|---|---|
మనోహర్ పారికర్ | 2000 అక్టోబరు 24 | 2002 జూన్ 2 | 4 సంవత్సరాలు, 101 రోజులు | గోవా అసెంబ్లీ 8వ ముఖ్యమంత్రి | |
2002 జూన్ 3 | 2005 ఫిబ్రవరి 2 | గోవా అసెంబ్లీ 9వ ముఖ్యమంత్రి | |||
2012 మార్చి 9 | 2014 నవంబరు 8 | 2 సంవత్సరాలు, 244 రోజులు | గోవా అసెంబ్లీ 11వ ముఖ్యమంత్రి | ||
2017 మార్చి 14 | 2019 మార్చి 17 | 2 సంవత్సరాలు, 3 రోజులు | గోవా అసెంబ్లీ 12వ ముఖ్యమంత్రి | ||
లక్ష్మీకాంత్ పర్సేకర్ | 2014 నవంబరు 8 | 2017 మార్చి 13 | 2 సంవత్సరాలు, 125 రోజులు | గోవా అసెంబ్లీ 11వ ముఖ్యమంత్రి | |
ప్రమోద్ సావంత్* | 2019 మార్చి 19 | ప్రస్తుతం | 5 సంవత్సరాలు, 255 రోజులు | గోవా అసెంబ్లీ 12వ ముఖ్యమంత్రి |
డిప్యూటీ ముఖ్యమంత్రి
మార్చు- ఫ్రాన్సిస్ డిసౌజా: 2012 మార్చి 9- 2017 మార్చి 14
- మనోహర్ అజ్గాంకర్: 2019 మార్చి 28 - 2022 మార్చి 15
- చంద్రకాంత్ కవ్లేకర్ : 2019 జూలై 13 - 2022 మార్చి 15