భారతీయ మహిళా వ్యాపారవేత్తల జాబితా
భారతదేశంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల జాబితా ఇది.
బ్యాంకింగ్ & ఫైనాన్స్
మార్చు- అయేషా డీ సెక్వైరా, ఎండి, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్, మోర్గాన్ స్టాన్లీ, భారత్
- అర్చనా భార్గవ, చైర్మన్, ఎండి, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- అర్చన హింగోరాని, సి.ఈ.వో, ఐ.ఎల్&ఎఫ్.ఎస్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్స్ లిమిటెడ్
- అరుంధతీ భట్టాచార్య, చైర్ పర్సన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అక్టోబరు 7,2013 నుంచి)[1]
- బాలా దేశ్ పాండే,ఎండి,న్యూ ఎంటర్ ప్రైజెస్ అసోసియేట్స్ ఇండియా
- చందా కొచ్చర్,ఎండి, సీఇవో, ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు(ఫార్ట్యూన్ ప్రపంచంలోని 50మంది అత్యంత శక్తివంతమైన స్త్రీలు-2013లో 4వ స్థానం పొందారు.)[2]
- కవిత నెహెమియా, సామాజిక వ్యవస్థాపకురాలు, ఫిన్ టెక్ సహ వ్యవస్థాపకురాలు
- చిత్ర రామకృష్ణ ఎండి & సీఈవో, భారతదేశ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఫార్ట్యూన్ ప్రపంచంలోని 50మంది అత్యంత శక్తివంతమైన స్త్రీలు-2013లో 17వ స్థానం పొందారు.)
- కల్పన మొర్పరియా, జెపిమోర్గన్ చేజ్ & కో కంపెనీలో దక్షిణ ఆసియా, ఇండియా ఆపరేషన్స్ కు సీఈవో
- కకు నఖటే, అధ్యక్షురాలు, భారతదేశ బ్రాంచి హెడ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్[3]
- నైనా లాల్ కిద్వాయ్, హెచ్.ఎస్.బి.సి ఇండియా, గ్రూప్ జనరల్ మేనేజర్, ఇండియా శాఖ హెడ్(ఫార్ట్యూన్ ప్రపంచంలోని 50మంది అత్యంత శక్తివంతమైన స్త్రీలు-2013లో 40వ స్థానం పొందారు.)
- రేణు సుద్ కర్నద్, ఎండి, హెచ్.డి.ఎఫ్.సి
- రేణు రాంనాథ్, వ్యవస్థాపకురాలు, మల్టిపుల్స్ ఆల్టర్నేట్ ఎసెట్ మేనేజ్ మెంట్
- షికా శర్మ, సీఈవో, యాక్సిస్ బ్యాంక్(ఫార్ట్యూన్ ప్రపంచంలోని 50మంది అత్యంత శక్తివంతమైన స్త్రీలు-2013లో 37వ స్థానం పొందారు).
- సుబ్బలక్ష్మి, చైర్మన్, ఎండి, అలహాబాదు బ్యాంకు
- స్నేహలత శ్రీవాస్తవ, కార్యనిర్వాహకాధ్యక్షుడు, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు[4]
- ఉషా సంగ్వాన్, మేనేజింగ్ డైరెక్టర్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా
- విజయలక్ష్మి అయ్యర్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా
- జరిన్ దరువాలా, సీఈవో, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్(ఇండియా). అంతకు ముందు ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకుకు హెడ్ గా ఉండేవారు.
రియల్ ఎస్టేట్ & నిర్మాణ సంస్థలు
మార్చు- శైల శ్రీ ప్రకాశ్, చీఫ్ ఆర్కిటెక్ట్, వ్యవస్థాపకురాలు, శిల్ప ఆర్కిటెక్ట్స్, నిర్మనా ఇన్వెస్ట్ మెంట్స్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
- మోనికా బోత్రా, వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ ఆన్ ది బోర్డ్, జి.పి.బి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
మూలాలు
మార్చు- ↑ "Arundhati Bhattacharya becomes first woman to head SBI". The Economic Times. 8 Oct 2013. Retrieved 8 Oct 2013.
- ↑ "Four Indians among Fortune's list of 50 most powerful women in business". 20 Oct 2013.
- ↑ Basu, Sreeradha D; Bhattacharyya, Rica (4 Oct 2013). "Why banking mints the most women CEOs in India". The Economic Times. Retrieved 8 Oct 2013.
- ↑ "Board of Directors". NABARD, Official Website. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 30 November 2013.