దక్షిణాసియా

(దక్షిణ ఆసియా నుండి దారిమార్పు చెందింది)
దక్షిణ ఆసియా యొక్క సాధారణ నిర్వచనం.

ఆసియా ఖండమునకు దక్షణంగా ఉన్న ప్రాంతాన్ని దక్షిణాసియా అని అంటారు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు దేశాలు దక్షిణాసియా పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంత దేశాలు తమ మధ్య ఆర్థిక స్నేహ సంబంధాలు మెరుగు పరుచుకొనేందుకు సార్క్ అనే మండలిని ఎర్పరుచుకున్నాయి. దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది.