భాస్కర్ నగర్

భారతదేశంలోని గ్రామం
(భాస్కరనగరం నుండి దారిమార్పు చెందింది)

భాస్కర్ నగర్, గుంటూరు జిల్లా, శావల్యాపురం మండలానికి చెందిన గ్రామం.

భాస్కర్ నగర్
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం శావల్యాపురం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 646
ఎస్.టి.డి కోడ్ 08646
భాస్కర్ నగర్ లోని ఒక పిల్ల కాలువ.
రహదారిలో భాస్కర్ నగర్ పేరును సూచించే మైలురాయి.

దేవాలయములుసవరించు

భాస్కర్ నగర్ లో రెండు దేవాలయాలు ఉన్నాయి.

  1. రామాలయం
  2. నీలంపాటి అమ్మవారి దేవాలయం
 
భాస్కర్ నగర్ లోని రామాలయం.
 
భాస్కర్ నగర్ లోని నీలంపాటి అమ్మవారి దేవాలయం