భీశెట్టి అప్పారావు

భీశెట్టి అప్పారావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు. అతను అనకాపల్లి శాసనసభ్యునిగా 1955 శాసనసభ ఎన్నికలలో గెలుపొందాడు.[1]

1910 లో అనకాపల్లి లోని గవరపాలెం లో జన్మించారు.

భీశెట్టి అప్పారావు
In office
1955–1962
అంతకు ముందు వారుకొడుగంటి గోవిందరావు
వ్యక్తిగత వివరాలు
జననం1910
గవరపాలెం(అనకాపల్లిపట్టణం)

జీవిత విశేషాలు

మార్చు

మూడవ ఫారం వరకు చదివారు.కొంతకాలం జమ్‌షడ్‌పూర్ టాటా ఫ్యాక్టరీలో ఉద్యోగం 7 సంవత్సరములు ట్రేడ్ యూనియన్ కార్యకర్త, గీత సత్యాగ్రహంలో జైలుశిక్ష.ఈయన 1955 లో అనకాపల్లి అసెంబ్లీకి ఎన్నికైనారు.[2]

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ పేరు ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ పేరు ఓట్లు
1955 అనకాపల్లి భీశెట్టి అప్పారావు KLP 19957 కొడుగంటి గోవిందరావు CPI 19304

మూలాలు:

మార్చు
  1. "Andhra Pradesh Assembly Election Results in 1955". Elections in India. Retrieved 2023-09-13.
  2. "పుట:Aandhrashaasanasabhyulu.pdf/26 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-08-10.