భీష్మ 1944 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఒక తెలుగు సినిమా.[1] శోభనాచల పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో గౌరీనాథ శాస్త్రి, సి.కృష్ణవేణి, చిలకలపూడి సీతారామాంజనేయులు, లక్ష్మీరాజ్యం,పారుపల్లి సత్యనారాయణ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం మోతీ బాబు_ గాలి పెంచల నరసింహారావు అందించారు.

భీష్మ
(1944 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
కృష్ణవేణి,
లక్ష్మీరాజ్యం,
సి.ఎస్.ఆర్,
పారుపల్లి సుబ్బారావు,
బలిజేపల్లి లక్ష్మీకాంతం,
పారుపల్లి సత్యనారాయణ,
తీగెల,
ఏ.వి.సుబ్బారావు,
వెల్లంకి వెంకటేశ్వర్లు,
చంద్రకళ,
విజయకుమారి
నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: చిత్రపు నారాయణమూర్తి
  • సంగీతం: మోతీబాబు,గాలి పెంచల నరసింహారావు
  • గాయనీ గాయకులు:, సి.కృష్ణవేణి, గౌరినాథ శాస్త్రి,పారుపల్లి సుబ్బారావు, మహాలక్ష్మి కుమారి, చిలకలపూడి సీతారామాంజనేయులు,
  • నిర్మాణ సంస్థ: శోభనాచల పిక్చర్స్
  • విడుదల:10:02:1945.


పాటల జాబితా

మార్చు

1.ఆశలే తీరేగా నా కోర్కెలే పండేగా, గానం.సి.కృష్ణవేణి

2.అభావా రావా నను పాలింపగ రావా శంకరా , గానం.సి.కృష్ణవేణి

3.ఇదే శాస్త్రమని ఇదే శస్త్రమని దేశరక్షణకై పోవుదము, గానం.గౌరీనాధశాస్త్రి

4.కృష్ణ హరే మాధవ మధుసూదన గౌరీ, గానం.గౌరీనాధశాస్త్రి

5.గంగే కలుషవి భంగే కరుణాసాగర తరంగే, గానం.పారుపల్లి సత్యనారాయణ

6.నిదురపోరా నాయనా జోలపాడే, గానం.మహాలక్ష్మి కుమారీ

7.పాపినా కులటనా పలుకవేల నాస్వామి భారమౌ,గానం. సి.కృష్ణవేణీ

8.మంగళగౌరీ పాడంగ రాదే వేడoగ రాదే సకల శుభకరీ,

9.యాలో గంగమ్మ ఉయ్యాలో గంగమ్మ గంగానది,

10.ఈలోకమే కనుమూసే చీకటి తెరవే మూసే, గానం.మహాలక్ష్మి కుమారి

పద్యాలు

మార్చు

1.నేనాశించినది యనుగ్రహమే తండ్రీ రమ్ము, గానం. గౌరీనాధశాస్త్రి

2.అరిషడ్వర్గ యుతంభు యీ జగంభు, గానం.పారుపల్లి సత్యనారాయణ

3.కన్నె చెరన్ ధరింప కొరగాని అనాథను చేసి, గానం.సి.కృష్ణవేణి

4.తేరి నిద్రించు కుంతినందనుల లక్క ఇంట వంచించి, గానం.చిలకలపూడి సీతారామాంజనేయులు

5.బలము నీవ నాకు భక్తుండ నీయెడ ఆలిబిడ్డలేని , గానం.గౌరీనాధశాస్త్రి.

మూలాలు

మార్చు
  1. "భీష్మ 1944 సినిమా". gomolo.com. Archived from the original on 3 జూన్ 2017. Retrieved 18 October 2016.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లింకులు

మార్చు