భువనసుందరి కథ
సి. పుల్లయ్య గారు 1967 లో దర్శకత్వం వహించిన చిత్రం.
భువనసుందరి కథ ,1967 ఏప్రిల్7 న విడుదల.చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో, నందమూరి తారక రామారావు , కృష్ణకుమారి , వాణీశ్రీ, మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.
భువనసుందరి కథ (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.పుల్లయ్య |
---|---|
నిర్మాణం | తోట సుబ్బారావు |
కథ | జి.వి.జి |
చిత్రానువాదం | బి.యల్.ఎన్.ఆచార్య |
తారాగణం | నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, వాణిశ్రీ, ఛాయాదేవి, సబితాదేవి, తిలకం, విద్యశ్రీ, జయశ్రీ, మాజేటి సిస్టర్స్ ఉదయకుమార్, ముక్కామల, ధూళిపాళ, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, పి.లీల, ఎల్.ఆర్.ఈశ్వరి, రమణ, జె.వి.రాఘవులు |
నృత్యాలు | హీరాలాల్ చోప్రా |
గీతరచన | సి.నారాయణరెడ్డి, కొసరాజు, దాశరథి, శ్రీ శ్రీ |
సంభాషణలు | బి.యల్.ఎన్.ఆచార్య |
ఛాయాగ్రహణం | సి.నాగేశ్వరరావు |
కళ | వాలి |
నిర్మాణ సంస్థ | శ్రీదేవి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 7,1967 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
మార్చు- ఎంత చిలిపి వాడవురా ప్రియా ప్రియా నీవెన్ని నేర్చినాడవురా - పి.సుశీల, పి.లీల - రచన: డా. సినారె
- ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మల్లి మల్లి నన్నే చూసేను - ఘంటసాల - రచన: కొసరాజు
- ఎవరికైనా ఎన్నడైన తెలియరానిది దైవము ఏది ఎందుకు ఎటుల - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- తావులీనెడు తామరపూవు నీవు తేనెగ్రోలగ వచ్చిన (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- నా సొగసు రమ్మందిరా ఈ వయసు ఝమ్మందిరా మనసూగిందిరా - పి.సుశీల - రచన: డా. సినారె
- దేశ దేశముల తిరగేవాళ్ళమయా - ఎల్.ఆర్. ఈశ్వరి, రమణ, రాఘవులు, ఘంటసాల బృందం - రచన: కొసరాజు
- దేవా ఎప్పుడు వచ్చితీవు... నీ పిచ్చి నీదేనోయి నాకు లేదొయి - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
- బంగారి మావ నా చందమామ నీదేర చక్కని చుక్క రారా బంగారి - పి.సుశీల - రచన: దాశరధి
- మోసము చేసి పిచ్చితనమున్ తలకట్టె దురాత్ముడు (పద్యం) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
- సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే ( శ్లోకం) - ఘంటసాల - అగస్యకృతం
- హీనుడొకండు ద్రోహమొనరింపగ రూపము మారె (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)