భూమి ఫెడ్నేకర్
హిందీ సినిమా నటి.
భూమి ఫెడ్నేకర్ హిందీ సినిమా నటి. ఆమె రాజ్ ఫిలిమ్స్ సంస్థలో సంవత్సరాల పాటు అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా పని చేసి, 2015లో ఆ సంస్థ నిర్మించిన 'ధామ్ లాగ కె హైసా' సినిమా ద్వారా నటిగా మారింది. ఆ సినిమాలో నటనకు గాను ఆమె ఉత్తమ తొలి సినిమా నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.
భూమి ఫెడ్నేకర్ | |
---|---|
జననం | బొంబాయి, మహారాష్ట్ర,భారతదేశం | 1989 జూలై 18
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015 – ప్రస్తుతం |
నటించిన సినిమాలు
మార్చు† | విడుదల కావాల్సిన సినిమాలు |
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు |
---|---|---|---|
2015 | దమ్ లగా కే హైస్సా | సంధ్య వర్మ | తొలి సినిమా |
2017 | టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ | జయ జోషి | |
శుభ్ మంగళ్ సావధాన్ | సుగంధ జోషి | ||
2018 | లస్ట్ స్టోరీస్ | సుధా | |
2019 | సొంచిరియా | ఇందుమతి తోమర్ | |
సాండ్ కి ఆంఖ్ | చంద్రో తోమర్ | ||
బాలా | లతికా త్రివేది | ||
పతీ పత్నీ ఔర్ వో | వేదిక త్రిపాఠి | ||
2020 | శుభ్ మంగళ్ జ్యదా సావధాన్ | దేవిక | ప్రత్యేక పాత్రలో [1] |
భూత్ – పార్ట్ వన్: ది హూంటెడ్ షిప్ | సప్నా | ||
డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారే | కాజల్ "కిట్టి" | నెట్‌ఫ్లిక్స్ | |
దుర్గామతి [2] | ఐఏఎస్ చంచల్ సింగ్ చౌహన్ / దుర్గమాతి | అమెజాన్ ప్రైమ్ | |
2022 | బదాయి దో | సుమీ | షూటింగ్ పూర్తయింది[3] |
గోవిందా నామ్ మేరా | |||
రక్ష బంధన్ | షూటింగ్ జరుగుతుంది[4] | ||
2023 | భీడ్ | రేణు శర్మ | |
అఫ్వాహ్ | నివేదా సింగ్ | ||
థ్యాంక్యూ ఫర్ కమింగ్ | కనికా కపూర్ | ||
'ది లేడీ కిల్లర్' | 'జాన్సీ బర్మన్' | ||
2024 | భక్షక్ | వైశాలి సింగ్ | [5][6] |
మేరీ పట్నీ కా | చిత్రీకరణ [7] |
మూలాలు
మార్చు- ↑ Lohana, Avinash (3 January 2020). "Bhumi Pednekar reunites with Ayushmann Khurrana for Shubh Mangal Zyada Saavdhan". Mumbai Mirror. Archived from the original on 3 January 2020. Retrieved 3 January 2020.
- ↑ Sakshi (24 November 2020). "దుర్గావతి కాదు దుర్గామతి". Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
- ↑ "It's a wrap for Badhaai Do: Bhumi Pednekar thanks Rajkummar Rao and team, shares photo". The Indian Express. 6 March 2021. Retrieved 6 March 2021.
- ↑ "Akshay Kumar and Bhumi Pednekar starrer Raksha Bandhan goes on floors today". Bollywood Hungama. 21 June 2021. Retrieved 21 June 2021.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;bhk
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Chitrajyothy (19 February 2024). "'భక్షక్' మరింత ప్రత్యేకం.. అసలు వదులుకోను!". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
- ↑ "Arjun Kapoor and Bhumi Pednekar to kick off month-long schedule of Meri Patni Ka Remake in London". Bollywood Hungama. 12 September 2022. Retrieved 12 September 2022.