గోవిందా నామ్ మేరా

గోవిందా నామ్ మేరా 2022లో రూపొందుతున్న హిందీ సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు. విక్కీ కౌషల్, భూమి ఫెడ్నేకర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 16న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]

గోవిందా నామ్ మేరా
దర్శకత్వంశశాంక్ ఖైతాన్
రచనశశాంక్ ఖైతాన్
నిర్మాతకరణ్ జోహార్
హిరు యాష్ జోహార్
అపూర్వ మెహతా
శశాంక్ ఖైతాన్
తారాగణం
ఛాయాగ్రహణంవిదుషి తివారి
కూర్పుచారు శ్రీ రాయ్
సంగీతంమీత్ బ్రోస్
తనిష్క్ బాఘ్చి
బి ప్రాక్
సచిన్–జిగర్
రోచక్ కోహ్లీ
నిర్మాణ
సంస్థలు
వయాకామ్ 18 స్టూడియోస్
ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్
పంపిణీదార్లుడిస్నీ+ హాట్‌స్టార్
విడుదల తేదీ
16 డిసెంబరు 2022 (2022-12-16)
దేశంభారతదేశం
భాషహిందీ

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్
  • నిర్మాత: కరణ్ జోహార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శశాంక్ ఖైతాన్
  • సంగీతం: జోయెల్ క్రేస్టో
  • సినిమాటోగ్రఫీ: విదుషి తివారి

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (6 August 2022). "మ‌రోసారి ఓటీటీలోకి విక్కీ కౌశ‌ల్ సినిమా..!". Archived from the original on 7 August 2022. Retrieved 7 August 2022.
  2. The Print (4 May 2022). "'Govinda Naam Mera' is a trippy film: Kiara Advani". Archived from the original on 7 August 2022. Retrieved 7 August 2022.

బయటి లింకులు

మార్చు