భూలోకంలో యమలోకం
భూలోకంలో యమలోకం 1966, నవంబర్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]జి. విశ్వనాథం దర్శకత్వంలో , కాంతారావు , రాజశ్రీ,రాజనాల , రాజబాబు , వాణీశ్రీ, సత్యనారాయణ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్. పి. కోదండపాణి సమకూర్చారు.
భూలోకంలో యమలోకం (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.విశ్వనాథం |
---|---|
నిర్మాణం | వై.వి.రావు |
కథ | ఎస్.భావనారాయణ |
చిత్రానువాదం | ఎస్.భావనారాయణ |
తారాగణం | తాడేపల్లి కాంతారావు , రాజశ్రీ, రాజనాల కాళేశ్వరరావు |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
కూర్పు | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాణ సంస్థ | గౌరి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- తాడేపల్లి కాంతారావు - యువరాజు
- రాజశ్రీ - యువరాణి కళావతి
- రాజనాల కాళేశ్వరరావు
- కైకాల సత్యనారాయణ
- వాణిశ్రీ
- రాజబాబు
- మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి - మహారాజు
పాటలు-పద్యాలు
మార్చు- అందుకో అందిస్తానురా అందాలే విందిస్తానురా - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: జి.కృష్ణమూర్తి
- అక్క పనుపున యొక తోకచుక్క ఓలే (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - రచన: ఆరుద్ర
- అక్క భర్తకు శీలమర్పింప నెగబడ్డ (పద్యాలు) - ఘంటసాల - రచన: పాలగుమ్మి పద్మరాజు
- అడగవే జాబిల్లి అడగవే అందాల ఈ వేళ - ఘంటసాల, ఎస్. జానకి - రచన: దాశరథి
- ఆడవే ఆడవే గుర్రమా నాతోడు ఠింగణా గుర్రమా - మాధవపెద్ది సత్యం, పట్టాభి - రచన: కొసరాజు రాఘవయ్య
- ఇంటి గుట్టు దాచ నింతింత యనరాని (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - రచన: ఆరుద్ర
- ఎందుకో ఎందుకో లేత మనసు చిందువేసెనే ఎందుకో - పి.సుశీల, ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఏదో వింత గిలిగింత ఏలా నాలో నాలో నాలో వింత పులకింత - ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఓ ఓ మీసమున్న మొనగాడా చెప్పగలవా ముడి - ఎస్.జానకి, ఘంటసాల - రచన: దాశరథి
- ఓ యమధర్మ రాజా మహితోజ్వల తేజ (పద్యం) - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
- గారాల బిడ్డ కోసం ఏరాలి కుమార్తె బ్రతుకు (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - రచన: ఆరుద్ర
- గున్నమామిడి తోటుంది కన్నెపిల్ల తోడుందు - ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- పచ్చి కామమందు పరవళ్ళు త్రోక్కుచు (పద్యం) - ఎ.వి. సుబ్బారావు - రచన: ఆరుద్ర
- బలవంతుడు గుర్రంపై .. వెలయిచ్చి దీన్నినెక్కు - ఘంటసాల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
- బేతాళశక్తి కల్పించినా వీవు భూలోకమ్ములో (పద్యం) - మాధవపెద్ది సత్యం - రచన: పాలగుమ్మి పద్మరాజు
- శిలనైనను నీకోసం ఏమైనా ఐపోనీ నా నాట్యం నా గానం - ఎస్.జానకి, లక్ష్మణరావు
- హితము కోరెడు పురోహితునట్లు దరిచేరి (పద్యం) - ఎ.వి.సుబ్బారావు - రచన: పాలగుమ్మి పద్మరాజు
మూలాలు
మార్చు- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.