భైరవి (2009 సినిమా)
భైరవి 2009లో విడుదలైన తెలుగు సినిమా. రమణ మొగిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కధ,మాటలు రాజేంద్ర భరద్వాజ్ అందించగా, అభినయశ్రీ, నందు, సైరాభాను, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు.ప్రీతం రెడ్డి సమర్పణలో రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ చంద్ ఛాయాగ్రహణం అందించారు. ధనుంజయ్,వలిషాబాబ్జి స్వరపరచిన పాటలను 2008 ఆగస్టు 5న సి కళ్యాణ్ విడుదల చేయగా సినిమా 2009 సెప్టెంబర్ 18 న విడుదలైంది.[1][2]
భైరవి | |
---|---|
దర్శకత్వం | రమణ మొగిలి |
రచన | రాజేంద్ర భరద్వాజ్ |
నిర్మాత | బి ఓబుల్ సుబ్బారెడ్డి |
తారాగణం | అభినయశ్రీ, నందు, సైరాభాను, రామిరెడ్డి |
ఛాయాగ్రహణం | మోహన్ చంద్ |
కూర్పు | మేనగ శ్రీను |
సంగీతం | ధనుంజయ్ వలిషాబాబ్జి |
నిర్మాణ సంస్థ | రాహుల్ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 18 సెప్టెంబరు 2009 |
సినిమా నిడివి | 152 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుభారతదేశంలో మానవ అక్రమ రవాణా నానాటికి పెరుగుతున్నది. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక ఆడపిల్ల అదృశ్యం అవుతుంది. భైరవి (అభినయశ్రీ)[3] మానవ అక్రమ రవాణా మాఫియా వెనుక ఉన్న సూత్రధారిని ఎదుర్కోవడానికి బయలుదేరిన డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ కథ.
నటీనటులు
మార్చు- అభినయశ్రీ
- నందు
- సైరాభాను
- పాఖీ హెగ్డే
- ఆర్. విద్యాసాగర్‌రావు
- మధుసూదన్ రావు
- ముక్తార్ ఖాన్
- అపూర్వ
- రామిరెడ్డి
- రఘునాథ రెడ్డి
- రాజేంద్ర
- రాజబాబు
- ప్రియ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రాహుల్ మూవీ మేకర్స్
- నిర్మాతలు: బి ఓబుల్ సుబ్బారెడ్డి
- దర్శకత్వం: రమణ మొగిలి
- రచన: రాజేంద్ర భరద్వాజ్
- సంగీతం: ధనుంజయ్, వలిషాబాబ్జి
- సినిమాటోగ్రఫీ : మోహన్ చంద్
- ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ
- ఎడిటింగ్: మేనగ శ్రీను
- ఫైట్స్: మార్షల్ రమణ
- కోరియోగ్రఫీ: వేణు పౌల్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యం.కిషోర్
మూలాలు
మార్చు- ↑ "C Kalyan launches Bhairavi audio". Filmibeat. 5 August 2008. Retrieved 11 November 2023.
- ↑ ""భైరవి"ని ట్రైలర్ రూపంలో వీక్షించండి". webdunia. 6 October 2008. Retrieved 11 November 2023.
- ↑ "Abhinayasri as cop". Timesofindia. 6 August 2008. Retrieved 11 November 2023.