అపూర్వ
అపూర్వ తెలుగు సినీ నటి. ఈవిడ అల్లరి సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యింది.[1]
అపూర్వ | |
జన్మ నామం | అపూర్వ కొల్లిపర |
జననం | దెందులూరు, ఆంధ్రప్రదేశ్ | 1974 డిసెంబరు 2
జననం
మార్చుఅపూర్వ 1974, డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరులో జన్మించింది.
సినీరంగ ప్రస్థానం
మార్చుమొదటగా, 2000లో ‘అసలు ఏం జరిగింది’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఆ సినిమా విడుదలకాలేదు. 2001లో అల్లరి సినిమాతో క్యారెక్టర్ నటిగా ప్రవేశించింది.
నటించిన చిత్రాలు
మార్చు- ప్రేమకథా చిత్రమ్ 2 (2019)
- సకల కళా వల్లభుడు (2019)
- అ ఆ ఇ ఈ
- ఇంట్లో దెయ్యం నాకేం భయం (2016)[2]
- సౌఖ్యం (2015)[3]
- మిస్టర్ గిరీశం (2009)
- ఉల్లాసంగా ఉత్సాహంగా
- పాండురంగడు
- అల్లరి
- పుట్టింటికి రా చెల్లి
- కెవ్వు కేక (2013)[4]
- బన్నీ అండ్ చెర్రీ (2013)
- అల్లరి
- సీమ టపాకాయ్
- పుట్టింటికి రా చెల్లి
- జానకి వెడ్స్ శ్రీరామ్
- రెడీ
- దేవీఅభయం (2005)
- అదిరిందయ్యా చంద్రం (2005)
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (17 January 2018). "సినీ నటి అపూర్వ చెప్పిన ముచ్చట్లు". Retrieved 11 May 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link] - ↑ "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
- ↑ "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.