భోగేశ్వరం(కలిదిండి)

భోగేశ్వరం, కృష్ణా జిల్లా కలిదిండి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

భోగేశ్వరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
భోగేశ్వరం గ్రామానికి చెందిన బొమ్మ
భోగేశ్వరం గ్రామానికి చెందిన బొమ్మ
భోగేశ్వరం గ్రామానికి చెందిన బొమ్మ
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 333
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్ పాఠశాల, భోగేశ్వరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

కలిదిండి, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ.దూరంలో ఉంది.

దేవాలయాలు మార్చు

  • శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామివారి ఆలయం