మంగళూరు సిటీ నార్త్ శాసనసభ నియోజకవర్గం

మంగళూరు సిటీ నార్త్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ కన్నడ జిల్లా, దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

మంగళూరు సిటీ నార్త్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాదక్షిణ కన్నడ
లోక్‌సభ నియోజకవర్గందక్షిణ కన్నడ
పుత్తూరు
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాదక్షిణ కన్నడ
లోక్‌సభ నియోజకవర్గందక్షిణ కన్నడ

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 BR కర్కేరా కాంగ్రెస్
1959 కె. దూమప్ప
1962 డాక్టర్ సంజీవనాథ ఐకాల ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 పివి ఐతల
1972 బి. సుబ్బయ్య శెట్టి కాంగ్రెస్
1978
1983 లోకయ్య శెట్టి జనతా పార్టీ
1985 NM ఆద్యంతయ కాంగ్రెస్
1989 విజయ కుమార్ శెట్టి
1994 కుంబ్లే సుందరరావు బీజేపీ
1999[1] విజయ కుమార్ శెట్టి కాంగ్రెస్
2004[2] జె. కృష్ణ పాలెమార్ బీజేపీ
2008[3]
2013[4] మొహియుద్దీన్ బావ కాంగ్రెస్
2018[5] భరత్ శెట్టి వై బీజేపీ

మూలాలు మార్చు

  1. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
  2. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
  5. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.