మంగ్రోల్ శాసనసభ నియోజకవర్గం (జనాగఢ్)
మంగ్రోల్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జునాగఢ్ జిల్లా, జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలో మలియా-హటినా మండలం, మంగ్రోల్ మండలంలోని అరేనా,, ధేలానా, హుసేనాబాద్, జామ్‌వలి, జుతాల్, ఖోదాడ, కొట్టా జునా, కొట్టా నవ, లంబోరా, లతోడ్రా, మక్తుపూర్, మంగ్రోల్ (ఎం), మంఖేత్రా, సక్రానా, షేక్‌పూర్, షాపూర్, షెపారియా, షెరియాఖాన్,, వీర్పూర్, కంకస గ్రామాలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ |
2007 | భగవాన్ కరగతీయ | భారతీయ జనతా పార్టీ |
2012[3] | రాజేష్‌భాయ్ చూడాసమా | |
2014^ | బాబూభాయ్ కాలాభాయ్ వాజా | భారత జాతీయ కాంగ్రెస్ |
2017[4][5] | వాజా బాబూభాయ్ కాలాభాయ్ | |
2022[6][7] | కర్గతీయ భగవంజిభాయీ లఖాభాయీ | భారతీయ జనతా పార్టీ |
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: మంగ్రోల్
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు |
బీజేపీ | కర్గతీయ భగవంజిభాయీ లఖాభాయీ | 60,896 |
కాంగ్రెస్ | బాబూభాయ్ కాలాభాయ్ వాజా | 38,395 |
ఆప్ | పీయూష్ పార్మర్ | 34,314 |
నోటా | పైవేవీ కాదు | 1,760 |
మెజారిటీ | 22,501 |
మూలాలు
మార్చు- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.