గుజరాత్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీమీడియా వ్యాసాల జాబితా

గుజరాత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా గుజరాత్ విధానసభ అనేది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం, రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని ఏకసభ శాసనసభ.2022 ఎన్నికలలో 182 మంది శాసనసభ సభ్యులు ఏకసభ్య నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికయ్యారు.[1] దీనిని త్వరగా రద్దు చేయకపోతే, దీని పదవీకాలం 5 సంవత్సరాల ఉంటుంది. మొదటి శాసనసభ 1962లో ఎన్నికైంది.[2]

గుజరాత్ శాసనసభ
గుజరాత్ 14వ శాసనసభ
Coat of arms or logo
State Emblem of Gujarat
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2022 డిసెంబరు 1 నుండి 5 వరకు
తదుపరి ఎన్నికలు
2027
సమావేశ స్థలం
విఠల్ భాయ్ పటేల్ భవన్, గుజరాత్ శాసనసభ, గాంధీనగర్, గుజరాత్, భారతదేశం

నియోజకవర్గాలు

మార్చు

మొదటి గుజరాత్ శాసనసభ 154 స్థానాలతో 1962లోఎన్నికైంది. 1966 లో ఆ సంఖ్య 166కి పెరిగింది. 1971లో ఈ సంఖ్య 182కి పెరిగింది. 2001 భారత జనాభా లెక్కల తర్వాత తదుపరి మార్పులపై 1976లో ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది.[2]

 
గుజరాత్ శాసనసభ నియోజకవర్గాల మ్యాప్

2008 నుండి ఇప్పటి వరకు

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, భారత ఉన్నత న్యాయస్థాన మాజీ న్యాయమూర్తి జస్టిస్ కులదీప్ సింగ్ దాని అధ్యక్షుడిగా ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. 2008లో డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వు అమలు చేయబడింది.[2] 2008లో ఆ ఆర్డర్ ద్వారా ఏర్పాటుచేయబడిన నియోజకవర్గాల జాబితా ఈ క్రింద వివరింపబడింది.[3]

గుజరాత్ శాసనసభలో ప్రాంతం వారీగా కచ్ జిల్లాలోని అబ్దాస శాసనసభ నియోజకవర్గం 6278కిమీ 2 విస్తీర్ణంతో అతి పెద్ద నియోజకవర్గం కాగా, సూరత్ జిల్లాలోని కరంజ్ శాసనసభ నియోజకవర్గం 4కిమీ 2 విస్తీర్ణంతో అతి చిన్నదిగా ఉంది.[4]

అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా

మార్చు

2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన తర్వాత గుజరాత్ విధానసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. ప్రస్తుతం 13 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు కేటాయించగా, 27 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.

సంఖ్య పేరు ఓటర్లు
(2022)[5]
జిల్లా [6] లోక్‌సభ

నియోజకవర్గం [6]

1 అబ్దాసా 2,49,484 కచ్ కచ్చ్
2 మాండ్వి 2,53,669
3 భుజ్ 2,86,948
4 అంజర్ 2,67,065
5 గాంధీధామ్ (ఎస్.సి) 3,12,206
6 రాపర్ 2,43,914
7 వావ్ 2,92,448 బనస్కాంత బనస్కాంత
8 తారాడ్ 2,39,155
9 ధనేరా 2,62,400
10 దంతా (ఎస్.టి) 2,51,496
11 వడ్గం (ఎస్.సి) 2,90,950 పటాన్
12 పాలన్‌పూర్ 2,79,850 బనస్కాంత
13 దీసా 2,84,062
14 దేవదార్ 2,46,054
15 కాంక్రేజ్ 2,85,577 పటాన్
16 రాధన్‌పూర్ 2,94,938 పాటాణ్
17 చనాస్మా 2,85,508
18 పటాన్ 3,01,562
19 సిద్ధ్‌పూర్ 2,65,655
20 ఖేరాలు 2,21,171 మెహేసానా
21 ఉంఝా 2,30,411 మహెసానా
22 విస్‌నగర్ 2,27,916
23 బెచ్రాజీ 2,54,737
24 కడి (ఎస్.సి) 2,77,038
25 మెహెసానా 2,79,540
26 విజాపూర్ 2,22,607
27 హిమత్ నగర్ 2,75,312 సబర్‌కాంత సబర్కంటా
28 ఇదార్ (ఎస్.సి) 2,83,372
29 ఖేద్‌బ్రహ్మ (ఎస్.టి) 2,77,833
30 భిలోడా (ఎస్.టి) 3,09,208 ఆరవల్లి
31 మెడసా 2,66,054
32 బయాద్ 2,42,490
33 ప్రతిజ్ 2,55,247 సబర్‌కాంత
34 దహెగాం 2,18,258 గాంధీనగర్ అహ్మదాబాద్ తూర్పు
35 గాంధీనగర్ సౌత్ 3,64,018
36 గాంధీనగర్ నార్త్ 2,52,165 గాంధీనగర్
37 మాన్సా 2,12,999 మహెసానా
38 కలోల్ (పంచ్‌మహల్ జిల్లా) 2,24,175 గాంధీనగర్
39 విరామగం 2,71,166 అహ్మదాబాద్ సురేంద్రనగర్
40 సనంద్ 2,43,471 గాంధీనగర్
41 ఘట్‌లోడియా 3,52,340
42 వేజల్‌పూర్ 3,26,977
43 వత్వ 3,11,887 అహ్మదాబాద్ తూర్పు
44 ఎల్లిస్‌బ్రిడ్జ్ 2,44,140 అహ్మదాబాద్ పశ్చిమ
45 నారన్‌పురా 2,29,840 గాంధీనగర్
46 నికోల్ 2,31,586 అహ్మదాబాద్ తూర్పు
47 నరోడా 2,64,314
48 ఠక్కర్‌బాపా నగర్ 2,23,432
49 బాపునగర్ 2,05,298
50 అమ్రైవాడి 2,94,297 అహ్మదాబాద్ పశ్చిమ
51 దరియాపూర్ 2,08,374
52 జమాల్‌పూర్-ఖాదియా 2,13,025
53 మణినగర్ 2,75,316
54 దానిలిమ్డా (ఎస్.సి) 2,61,033
55 సబర్మతి 2,74,943 గాంధీనగర్
56 అసర్వా (ఎస్.సి) 2,16,542 అహ్మదాబాద్ పశ్చిమ
57 దస్క్రోయ్ 3,82,297 ఖేడా
58 ధోల్కా 2,50,000
59 ధంధుకా 2,69,869 సురేంద్రనగర్
60 దాసడ (ఎస్.సి) 2,60,345 సురేంద్రనగర్
61 లిమ్డి 2,83,576
62 వాధ్వన్ 2,96,373
63 చోటిలా 2,57,158
64 ధంగద్ర 3,04,356
65 మోర్బి 2,82,767 మోర్బి కచ్ఛ్
66 టంకరా 2,45,594 రాజ్‌కోట్
67 వంకనేర్ 2,76,746
68 రాజ్‌కోట్ తూర్పు 2,93,185 రాజ్‌కోట్
69 రాజ్‌కోట్ వెస్ట్ 3,50,580
70 రాజ్‌కోట్ సౌత్ 2,57,154
71 రాజ్‌కోట్ రూరల్ (ఎస్.సి) 3,57,908
72 జస్దాన్ 2,52,646
73 గొండల్ 2,26,687 పోర్‌బందర్
74 జెట్‌పూర్ (రాజ్‌కోట్ జిల్లా) 2,72,842
75 ధోరజి 2,66,718
76 కలవాడ్ (ఎస్.సి) 2,30,775 జామ్‌నగర్ జామ్‌నగర్
77 జామ్‌నగర్ రూరల్ 2,48,463
78 జామ్‌నగర్ నార్త్ 2,59,378
79 జామ్‌నగర్ సౌత్ 2,28,317
80 జంజోధ్‌పూర్ 2,24,204
81 ఖంభాలియా 2,98,237 దేవ్‌భూమి ద్వారక
82 ద్వారక 2,87,256
83 పోర్‌బందర్ 2,61,870 పోర్‌బందర్ పోర్‌బందర్
84 కుటియానా 2,21,902
85 మానవదార్ 2,46,452 జునాగఢ్
86 జునాగఢ్ 2,84,913 జునాగఢ్
87 విసవదర్ 2,56,490
88 కేశోద్ 2,42,884 పోర్ బందర్
89 మంగ్రోల్ (జునాగఢ్) 2,27,339 జునాగఢ్
90 సోమ్‌నాథ్ 2,58,996 గిర్ సోమనాథ్
91 తలాల 2,31,873
92 కోడినార్ (ఎస్.సి) 2,31,554
93 ఉనా 2,63,385
94 ధారి 2,20,574 అమ్రేలి అమ్రేలి
95 అమ్రేలి 2,81,486
96 లాఠీ 2,21,063
97 సావరకుండ్ల 2,51,570
98 రాజుల 2,70,043
99 మహువా (భావ్‌నగర్ జిల్లా) 2,38,847 భావనగర్
100 తలజ 2,48,809 భావ్‌నగర్
101 గరియాధర్ 2,26,121 అమ్రేలి
102 పాలిటానా 2,76,696 భావ్‌నగర్
103 భావనగర్ రూరల్ 2,91,665
104 భావనగర్ తూర్పు 2,62,346
105 భావనగర్ వెస్ట్ 2,61,728
106 గడాడ (ఎస్.సి) 2,61,776 బొటాడ్
107 బొటాడ్ 2,88,666
108 ఖంభాట్ 2,30,597 ఆనంద్ ఆనంద్
109 బోర్సాద్ 2,56,777
110 అంక్లావ్ 2,21,099
111 ఉమ్రేత్ 2,66,540
112 ఆనంద్ 3,08,572
113 పేట్లాడ్ 2,35,744
114 సోజిత్ర 2,17,225
115 మాటర్ 2,49,382 ఖేడా ఖేడా
116 నాడియాడ్ 2,71,155
117 మెహ్మదాబాద్ 2,46,543
118 మహుధ 2,47,443
119 థాస్రా 2,69,548 పంచమహల్
120 కపద్వాంజ్ 2,95,584 ఖేడా
121 బాలసినోర్ 2,84,088 పంచమహల్
122 లూనావాడ 2,83,928 మహిసాగర్
123 సంత్రంపూర్ (ఎస్.టి) 2,33,219 దాహోద్
124 షెహ్రా 2,57,669 పంచమహల్ పంచమహల్
125 మోర్వ హడాఫ్ (ఎస్.టి) 2,24,543
126 గోద్రా 2,76,044
127 కలోల్ (పంచ్‌మహల్ జిల్లా) 2,55,752
128 హలోల్ 2,69,654 ఛోటా ఉదయపూర్
129 ఫతేపురా (ఎస్.టి) 2,47,952 దాహోద్ దాహోద్
130 ఝలోద్ (ఎస్.టి) 2,65,124
131 లింఖేడా (ఎస్.టి) 2,18,497
132 దాహోద్ (ఎస్.టి) 2,72,629
133 గర్బడ (ఎస్.టి) 2,84,107
134 దేవగద్బరియా 2,60,757
135 సావ్లి 2,27,601 వడోదర వడోదర
136 వఘోడియా 2,43,473
137 ఛోటా ఉదయపూర్ (ఎస్.టి) 2,66,268 ఛోటా ఉదయపూర్ ఛోటా ఉదయపూర్
138 జెట్‌పూర్ (ఛోటా ఉదయపూర్ జిల్లా) (ఎస్.టి) 2,65,890
139 సంఖేడ (ఎస్.టి) 2,72,090
140 దభోయ్ 2,28,201 వడోదర
141 వడోదర సిటీ (ఎస్.సి) 3,02,901 వడోదర
142 సయాజిగంజ్ 2,98,284
143 అకోటా 2,72,295
144 రావుపురా 2,95,457
145 మంజల్‌పూర్ 2,60,066
146 పద్రా 2,34,265 ఛోటా ఉదయపూర్
147 కర్జన్ 2,10,883 బారుచ్
148 నాందోడ్ (ఎస్.టి) 2,31,615 నర్మద ఛోటా ఉదయపూర్
149 దేడియాపడ (ఎస్.టి) 2,18,873 బారుచ్
150 జంబూసర్ 2,38,363 భరూచ్
151 వాగ్రా 2,17,064
152 ఝగడియా (ఎస్.టి) 2,54,783
153 భరూచ్ 2,87,311
154 అంక్లేశ్వర్ 2,46,185
155 ఓల్పాడ్ 4,44,249 సూరత్ సూరత్
156 మంగ్రోల్ (సూరత్) (ఎస్.టి) 2,20,316 బార్డోలి
157 మాండ్వి (సూరత్) (ఎస్.టి) 2,43,846
158 కామ్రేజ్ 5,36,440
159 సూరత్ తూర్పు 2,13,664 సూరత్
160 సూరత్ నార్త్ 1,62,796
161 వరచా రోడ్ 2,15,306
162 కరంజ్ 1,75,809
163 లింబయత్ 2,99,658 నవసారి
164 ఉధానా 2,66,771
165 మజురా 2,75,925
166 కతర్గాం 3,18,160 సూరత్
167 సూరత్ వెస్ట్ 2,53,691
168 చొరియాసి 5,48,565 నవసారి
169 బార్డోలి (ఎస్.సి) 2,63,601 బార్డోలి
170 మహువ (సూరత్ జిల్లా) (ఎస్.టి) 2,27,199
171 వ్యారా (ఎస్.టి) 2,20,873 తాపి
172 నిజార్ (ఎస్.టి) 2,78,024
173 డాంగ్స్ (ఎస్.టి) 1,88,585 డాంగ్ వల్సాద్
174 జలాల్‌పూర్ 2,32,573 నవసారి నవసారి
175 నవ్‌సారి 2,46,752
176 గాందేవి (ఎస్.టి) 2,88,889
177 వాన్సడా (ఎస్.టి) 2,95,850 వల్సాద్
178 ధరంపూర్ (ఎస్.టి) 2,46,816 వల్సాద్
179 వల్సాద్ 2,60,425
180 పార్డి 2,55,098
181 కప్రడ (ఎస్.టి) 2,60,248
182 ఉంబర్‌గావ్ (ఎస్.టి) 2,78,835

మూలాలు

మార్చు
  1. "List of constituencies (District Wise) : Gujarat 2022 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  2. 2.0 2.1 2.2 "Sharing the final delimitation order of Gujarat, and its background | DeshGujarat". web.archive.org. 2023-12-14. Archived from the original on 2023-12-14. Retrieved 2023-12-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Members of 12th Assembly". Gujarat Legislative Assembly. Archived from the original on 2018-12-26. Retrieved 2012-10-24.
  4. "Gujarat Assembly polls Day 1: All you need to know - Voting begins". The Economic Times. Archived from the original on 2021-07-11. Retrieved 2021-07-11.
  5. "Gujarat General Legislative Election 2022". Election Commission of India. 17 January 2023. Retrieved 18 April 2023.
  6. 6.0 6.1 "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.