మంచికి స్థానం లేదు

మంచికి స్థానం లేదు 1979 జూలై 6న విడుదలైన తెలుగు సినిమా. పాలకుర్తి సోమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఆరూరు శేఖరాచారి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎల్.నరసింహారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను భూపతి వెంకటరెడ్డి సమర్పించగా బి.వసంత సంగీతాన్నందించింది.[1] ఇది సరిత మొదటి సినిమా. అది విజయవంతం కాలేదు.[2]

మంచికి స్థానం లేదు
(1979 తెలుగు సినిమా)
సంగీతం బి.వసంత
నేపథ్య గానం పి.సుశీల
భాష తెలుగు

తారాగణం మార్చు

  • సరిత

పాటలు మార్చు

  • నింగీ నాకు....: రచన: గోపి, గానం: వి.రామకృష్ణ,బి. వసంత
  • కొడుకే పుడతాడంటే ...: రచన: వీటూరి, గానం:బి.వసంత
  • శృతి వీడిన వీణలు...: రచన: వీటూరి, గానం: పి.సుశీల
  • మంచికి స్థానం లేదు...: రచన: గోపి, గానం: వి.రామకృష్ణ

మూలాలు మార్చు

  1. "Manchiki Sthanam Ledhu (1979)". Indiancine.ma. Retrieved 2021-03-29.
  2. "అందరిదీ నటనే..! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2021-03-29.