మంచిర్యాల మండలం

తెలంగాణ, మంచిర్యాల జిల్లా లోని మండలం


మంచిర్యాల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1] మంచిర్యాల మండలం పెద్దపల్లి లోక‌సభ నియోజకవర్గంలోని, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  2  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మంచిర్యాల
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, మంచిర్యాల స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, మంచిర్యాల స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, మంచిర్యాల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°14′N 77°35′E / 17.23°N 77.58°E / 17.23; 77.58
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం మంచిర్యాల
గ్రామాలు 2
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,95,228
 - పురుషులు 99,597
 - స్త్రీలు 95,631
అక్షరాస్యత (2011)
 - మొత్తం 71.9%
 - పురుషులు 72.32%
 - స్త్రీలు 58.58%
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల మండలం మొత్తం జనాభా 1,95,228. వీరిలో 99,597 మంది పురుషులు కాగా, 95,631 మంది మహిళలు ఉన్నారు.48,643 కుటుంబాలు నివసిస్తున్నాయి.[3] సగటు సెక్స్ నిష్పత్తి 960. పట్టణ ప్రాంతాల్లో 83.8% మంది నివసిస్తుండగా 16.2% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత 74.4% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 59%.మండలంలోని పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 952 కాగా, గ్రామీణ ప్రాంతాలు 1,005.మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 17147, ఇది మొత్తం జనాభాలో 9%. 0-6 సంవత్సరాల మధ్య 9024 మంది మగ పిల్లలు, 8123 మంది ఆడ పిల్లలు ఉన్నారు. చైల్డ్ సెక్స్ రేషియో 900.మొత్తం అక్షరాస్యత రేటు 71.9%. పురుషుల అక్షరాస్యత రేటు 72.32% స్త్రీల అక్షరాస్యత రేటు 58.58%.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 39 చ.కి.మీ. కాగా, జనాభా 86,911. జనాభాలో పురుషులు 44,011 కాగా, స్త్రీల సంఖ్య 42,900. మండలంలో 21,475 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. మంచిర్యాల
  2. గర్మిళ్ల

మండలంలోని పట్టణాలు మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. 3.0 3.1 "Mancherial Mandal Population, Religion, Caste Adilabad district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-06-10. Retrieved 2020-06-10.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు