మండపేట పురపాలక సంఘం
మండపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లాకు చెందిన మండపేట పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థ. ఈ పురపాలక సంఘం అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, మండపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
మండపేట | |
రకం | స్థానిక సంస్థలు |
---|---|
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చురాష్ట్ర రాజధానికి అమరావతికి 217 కి.మీ దూరంలో ఉంది.1958 లో మున్సిపాలిటీగా స్థాపించబడింది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం 53,588, జనాభా ఉన్నారు. అక్షరాస్యత పురుష జనాభాలో 65%, ఉండగా స్త్రీ జనాభాలో 59% అక్షరాస్యులు ఉన్నారు.[1]
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
మార్చు2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా వీరప్రసాద్, వైస్ చైర్మన్‌గా సత్యవతి ఎన్నికయ్యారు.[2]
ఇతర వివరాలు
మార్చుఈ పురపాలక సంఘం 21.65.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.15 రెవెన్యూ వార్డులు,29 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 20 మురికివాడలు ఉన్నాయి.1ప్రభుత్వ ఆసుపత్రులు,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.