మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము

మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము 1982 అక్టోబరు 2న విడుదలైన తెలుగు సినిమా. జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్.ఎల్.ఎన్.విజయనగర్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఆర్.నాగ్ దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, చంద్రకళ, జె.వి.రమణమూర్తి ప్రధాన తారాగణంగా నటించగా చిట్టిబాబు సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రానికి 1981లో విడుదలైన శ్రీ రాఘవేంద్ర వైభవ అనే కన్నడ సినిమా ఆధారం.

మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము
(1981 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • స్టూడియో: జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్
  • దర్శకత్వం: ఎం.ఆర్.నాగ్
  • నిర్మాత: ఆర్.ఎల్.ఎన్ విజయనగర్
  • సమర్పించినవారు: లక్ష్మి ఆర్. విజయనగర్
  • సంగీతం: చిట్టిబాబు

మూలాలుసవరించు

  1. "Mantralaya Sri Raghavendra Vaibavamu (1982)". Indiancine.ma. Retrieved 2020-09-07.