మగధ ఎక్స్‌ప్రెస్
మగధ ఎక్స్‌ప్రెస్ న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ఇస్లాంపూర్ మద్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.మొదతిగా ఈ రైలును ప్రారంభించినప్పుడు సోన్‌బధ్ర ఎక్స్‌ప్రెస్ అనేపేరుతో పాట్నా,న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ల మద్య నడిచేది.విక్రమశీల ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన తరువాత ఈ రైలు పేరును మగధ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు.ఈ రైలును మొదటగా తూర్పు రైల్వే మండలం ద్వారా నడిపినసప్పటికీ ప్రస్తుతం ఉత్తర మధ్య రైల్వే దీనిని నిర్వహిస్తుంది.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | బీహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ | ||||
తొలి సేవ | 1980 | ||||
ప్రస్తుతం నడిపేవారు | ఉత్తర మధ్య రైల్వే మండలం | ||||
ప్రయాణికుల దినసరి సంఖ్య | భారతీయ రైల్వేలు | ||||
మార్గం | |||||
మొదలు | ఇస్లాంపూర్ | ||||
ఆగే స్టేషనులు | 25 | ||||
గమ్యం | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ | ||||
ప్రయాణ దూరం | 1,064 కి.మీ. (661 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 19గంటల 35నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | రోజూ | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎ.సి మొదటి తరగతి,ఎ.సి రెండవ తరగతి,ఎ.సి మూడవ తరగతి,స్లీపర్ క్లాస్,జనరల్ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు | ||||
పడుకునేందుకు సదుపాయాలు | కలదు | ||||
ఆహార సదుపాయాలు | లేదు | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large Windows | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Available | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 54 km/h (34 mph) average with halts | ||||
|
చరిత్ర
మార్చుమగధ ఎక్స్‌ప్రెస్ ను 1980వ సంవత్సరంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్-పాట్నా ల మద్య సోన్‌బధ్ర ఎక్స్‌ప్రెస్ అను పేరుతో ప్రారంభించారు.పాట్నా నుండి భగల్‌పూర్ వరకు విక్రమశీల ఎక్స్‌ప్రెస్ పేరుతో నడిచేది.ఈ రైలు 998కిలో మీటర్ల దూరాన్నీ 15గంటల 5నిమిషాల వ్యవధిలోనే పూర్తిచేసేది.తవాత ఈ రైలు ఆగు స్టేషన్ల సంఖ్య పెరగడం కొత్త సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు,సంపర్క్ క్రాంతి రైళ్ళు ప్రవేశపెట్టడంతో ఈ రైలు ప్రాధాన్యత తగ్గింది.
రైలు నెంబర్
మార్చుమగధ ఎక్స్‌ప్రెస్ ను 1980వ సంవత్సరంలో 2391/92 నెంబరుతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్-పాట్నా ల మద్య నడిచేది.అక్కడినుండి భగల్‌పూర్ వరకు 3467/68 నెంబరుతో పేరుతో నడిచేది.ప్రస్తుతం ఈ రైలు 12401/ 12402 నెంబరుతో నడుస్తుంది.
ప్రయాణ మార్గం
మార్చుమగధ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు సాయంత్రం 04గంటల 10నిమిషాలకు ఇస్లాంపూర్ లో బయలుదేరి పాట్నా,బక్సార్,జామనియ,మొఘల్ సరై,అలహాబాద్,కాన్పూర్,అలీఘర్ ల మీదుగా ప్రయాణిస్తూ మరునాడు ఉదయం 11గంటల 50నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
ట్రాక్షన్
మార్చు12401/02 మగధ ఎక్స్‌ప్రెస్ కు ఇస్లాంపూర్ నుండి పాట్నా వరకు సమస్తిపూర్ లోకోషెడ్ ఆధారిత WDM-3A/మొఘల్ సరై లోకోషేడ్ ఆధారిత WDM-3A డీజిల్ లోకోను ఉపయోగిస్తారు.అక్కడి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు కాన్పూర్ లోకోషెడ్ ఆధారిత WAP-4 విద్యుత్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
కోచ్ల అమరిక
మార్చు12401/02 మగధ ఎక్స్‌ప్రెస్ లో 1మొదటి తరగతి ఎ.సి భోగీ,1 రెండవ తరగతి ఎ.సి భోగీ,4మూడవ తరగతి ఎ.సి భోగీ,10స్లీపర్ క్లాస్ భోగీలు,6జనరల్ భోగీలతో కలిపి మొత్తం 24భోగీలుంటాయి.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | జనరల్ | జనరల్ | ఎస్10 | ఎస్9 | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | హెచ్.ఎ1 | ఎ1 | బి4 | బి3 | బి2 | బి1 | జనరల్ | జనరల్ | జనరల్ | SLR |
సమయ సారిణి
మార్చునెంబర్ కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 IPR ఇస్లాంపూర్ ప్రారంభం 16:10 0.0 1 2 EKR ఏకాంగర్ సరై 16:20 16:21 1ని 9.6 1 3 HIL హిల్సా 16:33 16:34 1ని 21.2 1 4 DN దానియావన్ బజార్ 16:57 16:58 1ని 34.6 1 5 FUT ఫతుహా జంక్షన్ 17:12 17:14 2ని 42.6 1 6 PNC పాట్నా సాహెబ్ 17:22 17:24 2ని 54.6 1 7 RJPB రాజేంద్రనగర్ టెర్మినల్ 17:36 17:387 2ని 61.9 1 8 PNBE పాట్నా 17:45 18:10 25ని 64.4 1 9 PWS ఫుల్వరి షరీఫ్ 18:19 18:21 2ని 70.4 1 10 DNR దానాపూర్ 18:30 18:32 2మి 74.2 1 11 BTA బిహ్త 18:43 18:45 2ని 91.5 1 12 ARA అరా జంక్షన్ 19:04 19:06 2ని 113.2 1 13 BEA బిహియా 19:19 19:21 2ని 134.9 1 14 DURE దుమ్రావున్ 19:41 19:43 2ని 165.5 1 15 BXR బక్సార్ 19:59 20:01 2ని 181.9 1 16 DLN దిల్దాద్నగర్ జంక్షన్ 20:27 20:29 2ని 218.1 1 17 ZNA జామనియా 20:38 20:40 2ని 231.6 1 18 DDU మొఘల్ సరై జంక్షన్ 22:04 22:14 10ని 275.9 1 19 MZP మిర్జాపూర్ 23:08 23:10 2ని 339.0 1 20 BDL వింధ్యాఛల్ 23:20 23:22 2ని 346.4 1 21 ALD అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను 00:40 00:45 5ని 428.5 2 22 CNB కాన్పూర్ సెంట్రల్ 03:20 03:25 5ని 623.0 2 23 ETW ఈటవా జంక్షన్ 04:56 04:58 2ని 762.3 2 24 SKB షికోహాబాద్ జంక్షన్ 05:35 05:37 2ని 817.7 2 25 FZD ఫిరోజాబాద్ 05:54 05:56 2ని 837.5 2 26 TDL తుండ్ల 06:30 06:35 5ని 854.1 2 27 ALJN అలీఘర్ 09:00 09:05 5ని 932.3 2 28 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 11:50 గమ్యం 1063.1 2
ఇతర సంఘటనలు
మార్చు- 2010 జనవరి 2న పొగమంచు కారణంగా మగధ ఎక్స్‌ప్రెస్ లిచ్చవి ఎక్స్‌ప్రెస్ ను ఈటవా నగర సమీపంలో ఢీ కొంది.ఈ ప్రమాదంలో లోకోపైలెట్ తో సహా పదిమంది గాయపడ్డారు.
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు